BIG BREAKING: IPL రెండో ఫేజ్ షెడ్యూల్ విడుదల
ఐపీఎల్-2026కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తాజాగా బీసీసీఐ రెండో ఫేజ్ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు 50 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఐపీఎల్-2026కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తాజాగా బీసీసీఐ రెండో ఫేజ్ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు 50 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే పూర్తిస్థాయిలో విదేశీ యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిన మొదటి ఫ్రాంచైజీగా నిలిచింది. గత ఆరు నెలలుగా సాగుతున్న ఈ విక్రయ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది.
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు సాధించిన బెస్ట్ వికెట్ కీపర్ల జాబితా వైరల్‌గా మారింది. అందులో మహేంద్ర సింగ్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నారు.
ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా స్టేడియం వేదికగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఒక వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. పాక్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో స్టార్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘా
టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఇప్పుడు తన తదుపరి మిషన్ కోసం సిద్ధమవుతున్నారు. 2027లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని
టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా చిక్కుల్లో పడ్డారు. అతనితో పాటుగా,అతని కుటుంబంపై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి అభియోగాలు మోపుతూ ఆయన భార్య గరిమా తివారీ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శాంసన్ ప్రస్తుతం కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు.
నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. కివీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ పవర్‌ప్లేలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్కోరు నమోదు చేసింది.