ఇంటర్నేషనల్ world cup: హైదరాబాద్ లో పాక్ క్రికెటర్ల సందడి...కట్టుదిట్టమైన భద్రత ఏడేళ్ళ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్ లోకి అడుగు పెట్టింది. వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు వచ్చిన పాక్ క్రికెటర్లు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈరోజు వీరు న్యూజిలాండ్ తో మొదటి వార్మప్ మ్యాచ్ ఆడనున్నారు. By Manogna alamuru 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ asian games:భారత్ ఖాతాలోకి 6వ గోల్డ్ మెడల్ ఆసియా గేమ్స్ లో భారత షూటర్లు పతకాల కొల్లగొడుతూనే ఉన్నారు. తాజాగా 10 మీటర్ల శ్రీయిర్ రైఫిల్ విభాగంలో టీమ్ ఈవెంట్ లో భారత షూటర్లు తమ సత్తా చాటి పసిడిని ముద్దాడారు. దీంతో భారత్ ఖాతాలో 6వ గోల్డ్ మెడల్ చేరింది. By Manogna alamuru 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ind vs aus: భారత్-ఆస్ట్రేలియా మూడవ వన్డే...టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మూడు వన్డేల సీరీస్ లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య చివరి మ్యాచ్ ఆరంభం అయింది. రాజ్ కోట్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్నాడు. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ cricket:హమ్మయ్య మొత్తానికి వీసా వచ్చేసింది వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆడుతోంది. ఎట్టకేలకు ఈ దేశానికి వీసా వచ్చింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి ఇండియన్ వీసాలు మంజూరైనట్లు ఐసీసీ ప్రకటించింది. సోమవారం సాయంత్రం వరకూ టెన్షన్ పడుతున్న పాక్ ఆటగాళ్ళు దీంతో ఊపిరి పీల్చుకున్నారు. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup 2024: 10 వేదికలు.. 26 రోజులు.. 55 మ్యాచులు.. మరికొన్ని రోజుల్లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ జరగనుంది. యావత్ ప్రపంచమంతా క్రికెట్ అభిమానులు ఈ మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఐసీసీ మరో శుభవార్త అందించింది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ తేదీతో పాటు వేదికలను ప్రకటించింది. By BalaMurali Krishna 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Asian Games 2023 : ఏషియాడ్‌కు సిద్ధమైన భారత్..నేడు చైనాలో ప్రారంభోత్సవం..!! ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే క్రీడా సంబురం...ఆసియా క్రీడలు 2023 ప్రారంభ వేడుకలు ఈరోజు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ తర్వాత ఎంతో ప్రాధాన్యం పెద్ద క్రీడా ఆసియా క్రీడలు. ఆసియా దేశాల మధ్య ఆటల్లో ఆధిపత్యం కోసం జరిగే సమరం. హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, స్టార్ మహిళా బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ ప్రారంభ వేడుకలో భారత్‌కు జెండా బేరర్లుగా వ్యవహరించనున్నారు. By Bhoomi 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ లో భారత్ ఘన విజయం ఇండియా, ఆష్ట్రేలియా మూడు వన్డేల సీరీస్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మీద భారత్ గెలుపొందింది. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్లకు వీసా నిరాకరించిన చైనా చైనా తన వంకర బుద్ధిని మరోసారి బయట పెట్టుకుంది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అథ్లెట్లకు వీసాలను, అక్రిడేషన్ లను నిరాకరించింది. ఈ విషయం మీద భారత్ మండిపడుతోంది. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asia Cup 2023:ఈరోజు భారత్-శ్రీలంక మ్యాచ్, ఇవాళ కూడా వర్షం పడే ఛాన్స్ ఆసియా కప్ సూపర్-4లో భాగంగా ఈరోజు భారత్-శ్రీలంకల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్. అయితే కొలంబోలో ఇవాళ కూడా 60శాతం వర్షం పడే అవకాశం ఉంది. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn