Deepavali: గుడ్‌న్యూస్.. దీపావళి పండుగకు యునెస్కో నుంచి అరుదైన గుర్తింపు
దేశ ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే దీపావళి పండుగకు తాజాగా యునెస్కో నుంచి అరుదైన గౌరవం దక్కింది. యునెన్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండుగను చేర్చారు.
దేశ ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే దీపావళి పండుగకు తాజాగా యునెస్కో నుంచి అరుదైన గౌరవం దక్కింది. యునెన్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండుగను చేర్చారు.
ఇండిగో విమానయాన సంస్థలో సంక్షోభం కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ సమస్యలు పరిష్కరించేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఈ కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని ఆ సంస్థ సీఈవో పీటల్ ఎల్బర్స్ తెలిపారు.
భారత్ లో అతి పెద్ద ఏఐ హబ్ ను ఏర్పాటు చేయనుంది మైక్రోసాఫ్ట్. దీని కోసం 17.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. ఆసియాలోనే ఇది అతి పెద్దది అని చెప్పారు.
ప్రస్తుత రోజుల్లో టెలికమ్యూనికేషన్స్, మొబైల్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, పెట్రోలియం, షిప్స్, ఎయిర్‌పోర్ట్స్ రంగాల సేవలు కీలకంగా మారిపోయాయి. ఈ రంగాల్లో ఏ కంపెనీలకు మార్కెట్లో ఎంత షేర్ ఉందనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
భారత పార్లమెంటులో డిస్ కనెక్ట్ రైట్ అనే బిల్లును ప్రవేశపెట్టారు. పని వేళ అయిపోయాక కాల్స్ ఉండకూడదు అంటూ ఇందులో ప్రతిపాదించారు. వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడానికే దీనిని ప్రతిపాదించారు.
ఇండిగో విమానయాన సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా సంస్థకు పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇండిగో భారత్ సివిల్ ఏవియేషన్ రంగంలో అతిపెద్ద సంస్థ. కొన్ని కారణాలతో వందల విమానాలు రద్దు అయ్యాయి.
వందేమాతరం గేయంపై ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. జాతీయ గీతాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం దురదృష్టకరమని అన్నారు.
గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో 25 మంది మరణించారు. దీని తరువాత ఆ క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా దేశం విడిచి పారిపోయారు. దీంతో వీరిని పట్టుకునేందుకు పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది.