తెలంగాణ CM Revanth Reddy : బీసీ రిజర్వేషన్ పై ఇక ధర్మయుద్ధమే... ఢిల్లీ ధర్నాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు బీసీలకు రిజర్వేషన్ 42శాతం పెంచుతూ తెలంగాణ తీర్మానం చేసిందని ఆ బిల్లును కేంద్రం ఆమోదించాలని లేదంటే ధర్మయుద్ధం తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధనకు చేపట్టిన బీసీ సంఘాల ధర్నాకు ఆయన హాజరయ్యారు. By Madhukar Vydhyula 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 పల్టీలు కొట్టిన కారు! వీడియో వైరల్ కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టి 15 పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. By Archana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maoist Letter: కాల్పులు వద్దు.. శాంతి చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల సంచలన ప్రకటన! మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చలకు సిద్ధమని వెల్లడించారు. ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రలో కాల్పులు నిలిపివేయాలని బహిరంగ లేఖ విడుదల చేశారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. By Nikhil 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf Bill: నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు... అమల్లోకి వస్తే జరిగే మార్పులేంటి? కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును 2025 ఏప్రిల్ 02వ తేదీన పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది. ముందుగా లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అయితే బిల్లుపై చర్చించేందుకు 8 గంటలు కేటాయించింది. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mahathma Gandhi: మహాత్మ గాంధీ ముని మనవరాలు కన్నుమూత! మహాత్మ గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్ కన్నుమూశారు.పరీఖ్ తన జీవితాంతం గిరిజన మహిళల విద్య కోసం కృషి చేశారు. పాఠశాలలు నిర్మించడంతో పాటు వారు వివిధ వృత్తులు చేయడానికి పాటుపడ్డారు. నీలాంబెన్ గాంధేయ భావజాలాన్ని విశ్వసించింది. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nithyananda : ఏప్రిల్ ఫూల్..నిత్యానంద చనిపోలేదట..కైలాస దేశం ప్రకటన! నిత్యానంద చనిపోలేదంటూ స్వయంగా ఆయన ప్రకటించుకున్న దేశం కైలాస కీలక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సురక్షితంగా, చురుకుగా ఉన్నట్లుగా వెల్లడించింది.నిత్యానంద భక్తులుకు ఈ ప్రకటన ఊరట కలిగించిందనే చెప్పుకోవాలి. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Teacher crime: ముద్దులు పెడుతూ డబ్బులు వసూలు.. లేడీ టీచర్ అరాచకాలు! బెంగళూరులో ఓ టీచర్ దారుణానికి పాల్పడింది. విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుని డబ్బులకోసం బ్లాక్ మెయిల్ చేసింది. మొదట 6 లక్షలు వసూల్ చేసి మరో 20 లక్షలు కావాలంటూ వేధించింది. బాధితుడి ఫిర్యాదుతో శ్రీదేవిని అరెస్ట్ చేశారు. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం...స్పాట్ లో 24 మంది! మహారాష్ట్రలోని బుల్ధానాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ముందుగా ఒక బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తరువాత ఈ రెండు వాహనాలకు మరో బస్సు ఢీకొట్టింది. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ratan Tata : నువ్వు దేవుడయ్యా సామీ.. వంటమనిషికి రూ.కోటి! దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వీలునామా గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు ఎప్పటి నుంచో వండిపెడుతున్న కుక్ రజన్ షాకు ఆయన రూ. కోటి ఇచ్చారు. ఇంటి పనులు చేసే సుబ్బయ్యకు రూ.66 లక్షలు, సెక్రటరీ డెల్నాజుకు రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn