Assam : ఆధార్ కార్డులు ఇవ్వం.. అస్సాం సీఎం సంచలన నిర్ణయం!
అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి అక్రమ వలసలు రాకుండా అడ్డుకోవడానికి వీలుగా... ఇకపై 18 ఏళ్లు పైబడిన వారికి ఆధార్ కార్డులు ఇవ్వకూడదని అస్సాం క్యాబినెట్ నిర్ణయించింది.
అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి అక్రమ వలసలు రాకుండా అడ్డుకోవడానికి వీలుగా... ఇకపై 18 ఏళ్లు పైబడిన వారికి ఆధార్ కార్డులు ఇవ్వకూడదని అస్సాం క్యాబినెట్ నిర్ణయించింది.
భారత రక్షణ రంగంలో అద్భుతమైన మైలురాయి నమోదైంది. జూన్ 10, 11 తేదీల్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వరుసగా మూడు సార్లు లాంగ్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కొనే క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది.
భారత క్రికెట్ రంగంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న సూర్యవంశీ కుటుంబం నుంచి మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. వైభవ్ 10 ఏళ్ల చిన్న తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ ఒక స్థానిక మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తుతం ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇన్నాళ్లు దూరంగా ఉంటున్న ఆయన భార్య సంగీతతో మనస్పర్థలు తొలగిపోయి, మళ్లీ కలిసి ఒకే ఇంట్లో ఉండటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అస్సాంలోని వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన జోర్హాట్ వైమానిక స్థావరంలో (రౌరియా విమానాశ్రయం) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి (IAF) చెందిన ఏఎన్-32 (AN-32) రవాణా విమానం ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది.
దేశవ్యాప్తంగా వివిధ కారణాల వల్ల భాగస్వామికి దూరంగా ఉంటున్న ఒంటరి మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 8.0 శాతం, తెలంగాణలో 7.6 శాతం మంది మహిళలు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీపై దర్యాప్తు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆమె మరణంపై ఏర్పాటైన జస్టిస్ ఎ.ఆరుముగసామి కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు రాష్ట్రంలోని విజయ్ ప్రభుత్వం సిద్దమవుతోందని తెలుస్తోంది.
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెట్రోల్ బంకుల్లో ఒక వాహనానికి రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్‌ను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది.