Latest News In Telugu 🔴Live News Updates: ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ: సీఎం రేవంత్ Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Lok Prakash 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Madhya Pradesh : బలి ఇవ్వడానికి వెళ్తూ బలైన కుటుంబం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో కారు వంతెనపై నుండి పడిపోవడంతో నలుగురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చార్గవాన్-జబల్పూర్ రహదారిపై సాయంత్రం 4 గంటలకు ఈ సంఘటన జరిగింది. By Madhukar Vydhyula 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి నుంచి దూకిన పిల్లలు, మహిళలు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు బిల్డింగ్ అంతటా వ్యాపించాయి. అపార్ట్మెంట్ పైనుంచి పిల్లలు, మహిళలు దూకిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. By B Aravind 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బైక్‌పై హిందూ యువకుడు, ముస్లిం యువతి.. నలుగురు యువకులు ఏం చేశారంటే ? కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన జరిగింది. ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతి స్కూటీపై ఉండగా నలుగురు ముస్లిం యువకులు వాళ్లని వేధించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By B Aravind 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tahawwur Rana: తహవ్వుర్ రాణాపై కీలక అప్డేట్.. ఎక్కడ ఉంచారంటే..? తహవ్వూర్ రాణాను ఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్లోలోని ఎన్ఐఏ భవనానికి తీసుకెళ్లారు. దాని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న గదిలో రాణాను ఉంచారు. 14*14 అడుగుల వైశాల్యం ఉన్న గదిలో అతడు ఉన్నాడు. రాణాపై 24 గంటల నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. By B Aravind 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Shocking News: 'బెంగళూరులో బతకడం కష్టమే' జీవన ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూర్ లాంటి నగరాల్లో మాత్రం రూ.10 వేలతో కూడా బతకడం కష్టమైపోయింది. బెంగళూరులో ఖర్చులపై ఓ టెకీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి. By B Aravind 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Big Breaking : బిగ్ బ్రేకింగ్...తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు ఖరారు వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీఅన్నాడీఎంకే కలిసి పోటీచేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమిలో చేరింది. By Madhukar Vydhyula 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కసబ్ కోసం రూ.28 కోట్లు ఖర్చు.. తహవూర్ రాణా కోసం ఎంత ఖర్చు చేయాలో ? ముంబైలో ఉగ్రదాడికి పాల్పడ్డ కసబ్ కోసం జైల్లో రూ.28 కోట్లు ఖర్చు అయినట్లు తేలింది. అయితే తహవ్వుర్ రాణాకు విచారణలో ఆలస్యం జరిగితే అతడికి కూడా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలా జరగకుండా అతడిని వెంటనే ఉరితీయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. By B Aravind 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Love Story: ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు! బిహార్‌లో ఓ ప్రేమ వివాహం విచిత్రంగా జరిగింది. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చిన ఎలక్ట్రీషియన్ ఆ ఇంటి యువతిని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వార్త వైరల్ అవుతుండగా ఇంట్రెస్టింగ్ సోర్టీకోసం పూర్తి ఆర్టికల్లోకి వెళ్లండి. By srinivas 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn