/rtv/media/media_files/2025/10/07/gold-2025-10-07-13-06-20.jpg)
gold
నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారంపై రూ.4,300 తగ్గి.. రూ.1,48,850గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,950 తగ్గి.. రూ.1,36,440 గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. ఇక వెండి విషయానికొస్తే కేజీపై రూ.10 వేలు తగ్గి రూ.2,59,900గా ఉంది.
Gold | భారీగా తగ్గిన బంగారం ధర..ఒక్కరోజే తులం రూ.4,300 డౌన్ రూ.10 వేలు దిగిన కిలో వెండి రేటుhttps://t.co/6xFGBevCGF
— Namasthe Telangana (@ntdailyonline) June 11, 2026
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,450గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,010గా ఉంది. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,600గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,010గా ఉంది. అటు చెన్నైలో22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,450గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,860గా ఉంది.
Follow Us