బిజినెస్ పండగ పూట పసిడి ప్రియులకు అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గనున్న ధరలు రాబోయే మూడేళ్లలో బంగారం ధరలు భారీగా తగ్గనున్నట్లు మార్నింగ్ స్టార్ రీసెర్చ్ సంస్థ స్థాపకుడు జాన్ మిల్స్ తెలిపాడు. మూడేళ్లలో 10 గ్రాముల బంగారం ధర 1820 డాలర్లకు పడిపోతుందట. మన ఇండియన్ కరెన్సీలో రూ.55 వేలు అన్నమాట. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ పండగ సమయంలో భగ్గుమంటున్న బంగారం ధరలు.. ఆల్టైమ్ రికార్డు పండగ సమయంలో బంగారం ధరలు ఆల్టైమ్ రికార్డులను దాటాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,000 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,583 గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,01,640 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. By Kusuma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Gold Rates-Trump: మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..! ట్రంప్ కొత్త సుంకాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కిందటి సెషన్లో 3020 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఒక్కరోజే ఒక శాతానికి పెరిగింది.గోల్డ్ రేటు 31.10 గ్రాములకు 3059 డాలర్ల మార్కు వద్ద రికార్డు గరిష్టాల్ని చేరుకుంది By Bhavana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఏయే నగరాల్లో ఎలా ఉన్నాయంటే? నేడు మార్కెట్లో బంగారం ధరలు కాస్త పెరిగాయి . 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,650 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,450 గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,01,640 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. By Kusuma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: కాస్త దిగొచ్చిన పసిడి.. తులంపై ఎంత తగ్గిందంటే? నేడు మార్కెట్లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,610 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,140 గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,00,900 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ బంగారం ప్రియులకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన పసిడి ధరలు బంగార ధరలు నేడు కాస్త తగ్గాయి. మార్కెట్లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,660 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,800గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,11,900 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. By Kusuma 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: రికార్డు స్థాయిలో బంగారం ధరలు.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే? బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నేడు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,800గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,02,968 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. By Kusuma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఏయే నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే? బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నేడు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,790 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,310గా ఉంది. వెండి కూడా కేజీ రూ.103,100 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. By Kusuma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ భగ్గుమంటున్న పసిడి ధరలు.. హైదరాబాద్లో ఈ రోజు తులం ఎంతుందంటే? నేడు బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,450గా ఉంది. పది గ్రాముల బంగారం మొదటిసారి 90 వేలకు పైగా దాటింది. మున్ముందు ఇంకా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn