బిజినెస్ Today Gold Rate : స్థిరంగా బంగారం ధరలు.. కాస్త తగ్గిన వెండి ధరలు కొన్నిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు వరుసగా రెండో రోజూ స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,950, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,040 గా ఉంది. కేజీ వెండి ధర ₹ 92,900 గా ఉంది. By KVD Varma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates : బంగారం ప్రియులకు షాక్.. మరోసారి పెరిగిన ధరలు మరోసారి బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, శ్రావణ మాసం దగ్గర పడుతుండడంతో బంగారం ధరలు ఆకాశానికి నిచ్చన వేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,410గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.69,170గా ఉంది. By V.J Reddy 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ BIG BREAKING: భారీగా తగ్గనున్న బంగారం, సెల్ ఫోన్ ధరలు బడ్జెట్లో బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. బంగారం, వెండిపై 6శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. దీంతో బంగారం, వెండి ధరలు కిందికి దిగిరానున్నాయి. అలాగే మొబైల్, మొబైల్ యాక్ససరీస్‌పై 15 శాతం డ్యూటీ తగ్గిస్తునట్లు ప్రకటించారు. By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates : బాబోయ్ ఇలా పెరుగుతున్నాయేటీ.. రోజురోజుకూ కొండెక్కుతున్న బంగారం ధరలు నిన్న తగ్గినట్టే తగ్గిన బంగారం ధర ఈరోజు మళ్ళీ పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో దేశీయంగా కూడా ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు తులం బంగారం ధర తులం మీద 500రూ. పెరిగింది. By Manogna alamuru 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate : పైపైకే అంటున్న బంగారం..టాప్ లేచిపోతోంది బంగారం ధరలు రాకెట్లా దూసుకుపోతోంది. ఎక్కడా ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న పసిడి ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్నటి కంటే ఇవాళ మరింత ఎక్కువ అయ్యాయి బంగారం ధరలు. By Manogna alamuru 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates : 70వేల మార్క్‌ను దాటేసింది.. ధగధగ బంగారం.. భగభగ బాబోయ్ బంగారం...అమ్మోయ్ బంగారం..రెండు రోజుల నుంచి ఇవే ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుకుంటూ పసిడి ధరలకు కొండెక్కి అక్కడ నుంచి ఆకాశం దాకా పాకేశాయి. మొత్తానికి బంగారం 70 వేల మార్కును దాటేసింది. By Manogna alamuru 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగిన బంగారం ధరలు తగ్గాయి అనుకున్నారు. ఇంక కొనుక్కోవచ్చు అంటూ సంబరపడ్డారు. కానీ అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగింది. బంగారం ధరలు మళ్ళీ పెరిగి అందరికీ షాక్ ఇస్తున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ ఆరంభం అవుతుంటే పసిడి ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. By Manogna alamuru 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gold Prices : పండుగ వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు..వెంటనే కొనేయండి మరీ! పసిడి ప్రియులకు ఓ గుడ్ న్యూస్. బంగారం ధరలు నిన్నటి ధరలతో పోలిస్తే శుక్రవారం నాడు ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 100 కిందకి దిగి వచ్చింది By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today : గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు గోల్డ్ రేట్ ఎంతంటే.. బంగారం ఈరోజు (డిసెంబర్ 25) స్థిరంగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,200ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,490ల వద్ద మార్పులు లేకుండా ఉన్నాయి. ఇక వెండి కూడా కేజీకి రూ.80,500ల వద్ద స్థిరంగా ఉంది. By KVD Varma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn