బిజినెస్ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు నేడు మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.84,040 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.77,040గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.. By Kusuma 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UNION BUDGET 2025: బడ్జెట్లో మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గనున్న బంగారం ధరలు! బంగారు ఆభరణాలపై 2025 బడ్జెట్లో కేంద్రం టారిఫ్ డ్యూటీ 5 శాతం తగ్గించింది. గోల్డ్ ఆభరణాల ధరలు తగ్గనున్నాయి. ఇక బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. శనివారం BSEలో గోల్డ్ స్టాక్స్ 9 శాతానికి పైగా లాభపడి గోల్డ్ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. By K Mohan 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: మహిళలకు శుభవార్త అంటే ఇదే.. తగ్గిన పసిడి ధరలు నేడు మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,240 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే! బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగింది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగింది. ముందు రోజు అంటే సోమవారం రోజున బంగారం ధర రూ. 400 పెరిగింది. పూర్తి డీటెయిల్స్ కోసం ఆర్టికల్ లోపల చదవండి. By Krishna 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఇంటిదొంగ మాస్టర్ ప్లాన్.. ! | TTD Penchalaiah Gold Biscuit Robbery In Tirumala Hundi | RTV By RTV 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: నేడు మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? మార్కెట్లో బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,770 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,140గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: దిగొచ్చిన బంగారం.. నేడు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే? బంగారం ధరలు ఈరోజు కాస్త దిగొచ్చాయి. నేడు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,770 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,140గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Today: కాస్త ఊరట.. నేటి బంగారం ధరలివే! నేడు మార్కెట్లో బంగారం ధరలు కాస్త ఊరటను ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,860 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,300గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold rates: బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆకాశాన్ని తాకుతున్న ధరలు నేడు మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,620 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,200గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn