ఇంటర్నేషనల్ ట్రంప్ సరికొత్త రూల్స్.. పెళ్లైన వారు అమెరికా వెళ్లడం కష్టమే.. ట్రంప్ ప్రభుత్వం పెళ్లైన కొత్త జంటల్లో కూడా కఠిన విధానాన్ని కొనసాగిస్తోంది. అమెరికా పౌరుడు లేదా పౌరురాలిని పెళ్లి చేసుకున్నవారు అక్కడికి రావాలంటే నెలలు కాదు, ఏకంగా ఏళ్లు పట్టే ఛాన్స్ ఏర్పడింది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి. By B Aravind 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ram Mandir: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు ! ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంపై శ్రీరామ జన్మభూమి ఆలయన నిర్మాణ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయం చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడను కట్టాలని నిర్ణయించారు. 18 నెలల్లో ఇది పూర్తవుతుందని భావిస్తున్నారు. By B Aravind 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు.. పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తతలు చల్లారటం లేదు. తాజాగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో పోలీస్ వాహనాన్ని తగులబెట్టేశారు. పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో అనేక మంది గాయపడ్డారు. By Manogna alamuru 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: తన అభిమానికి స్వయంగా చెప్పులు తొడిగిన ప్రధాని మోదీ ప్రధాన మోదీ హరియాణా పర్యటనలో ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. రామ్ పాల్ కశ్యప్ అనే వ్యక్తి ప్రధానే స్వయంగా బూట్లు తొడిగారు. మోదీ ప్రధాని అయి, ఆయనను కలిసినప్పుడే కశ్యప్ చెప్పులు వేసుకుంటానని 14 ఏళ్ళ క్రితం ప్రతిజ్ఞ చేశారు. By Manogna alamuru 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴Live News Updates: తొలి ఇన్నింగ్స్ పూర్తి.. CSK ముందు టార్గెట్ ఇదే Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Lok Prakash 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Crime: దారుణం.. ఏడాదిగా బాలికపై అత్యాచారం, 8 మంది అరెస్టు సిక్కింలో గ్యాల్షింగ్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ మైనర్ బాలికపై ఏకంగా ఏడాదిగా అత్యాచారం జరిగింది. చివరికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఫిర్యాదు మేరకు నలుగురు బాలురతో సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. By B Aravind 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Golkonda Blue Diamond: వేలంలో ‘గోల్కొండ బ్లూ’ వజ్రం.. దీని ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడమే 'గోల్కొండ బ్లూ' అనే వజ్రం ఇండోర్, బరోడా మహారాజుల వద్ద ఒకప్పుడు ఇది విలువైన సంపదలో ఒకటి. మే 14న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఈ వజ్రాన్ని వేలం వేసేందుకు సన్నాహాలు జరుగతున్నాయి. వేలంలో దీని ధర దాదాపు రూ.430 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. అందరికి బంగారు లాకెట్లు! ట్రావెన్కోర్ దేవస్థానం అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ తెలిపింది. గర్భ గుడిలో పూజించిన బంగారు లాకెట్ల పంపిణీని కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ ప్రారంభించారు. అయితే మొదట ఈ బంగారు లాకెట్‌ను ఆన్లైన్లో ఏపీకి చెందిన వ్యక్తి బుక్ చేసుకున్నాడు. By Kusuma 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka News: చచ్చాడు వెధవ.. 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన కామాంధుడు-గంటల వ్యవధిలో ఎన్కౌంటర్ కర్ణాటకలోని హుబ్బాలీలో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న 5ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఓ కామాంధుడు రేప్ చేశాడు. ఆపై గొంతునులిమి హతమార్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. ఆ సమయంలో నిందితుడు దాడికి దిగడంతో ఎన్కౌంటర్ చేశారు. By Seetha Ram 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn