Rajasthan : పాకిస్థాన్ కు గూఢచర్యం..పంజాబ్ వ్యక్తి అరెస్ట్ !
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై రాజస్థాన్ పోలీసుల సీఐడీ ఇంటెలిజెన్స్ విభాగం పంజాబ్ నివాసిని అరెస్టు చేసింది.
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై రాజస్థాన్ పోలీసుల సీఐడీ ఇంటెలిజెన్స్ విభాగం పంజాబ్ నివాసిని అరెస్టు చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మానసిక ఒత్తిడి కారణంగా తన పెళ్లి రోజు రాత్రే ఇంటి నుంచి అదృశ్యమైన 26 ఏళ్ల పెళ్లి కొడుకు మూడు రోజుల తర్వాత హరిద్వార్‌లో కనిపించాడు.
అన్ని మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ మొబైల్ అప్లికేషన్‌ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం రాహుల్ గాంధీ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయ పోరు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరుగుతున్న పోరాటం ఆగేలా కనిపించడం లేదు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గాలు తమ తమ వాదనలను వినిపిస్తున్నాయి. అధిష్ఠానం చెప్పిందే తమకు అంగీకారమని ఇద్దరు నాయకులు కూడా చెప్తున్నారు.
భారత, పాకిస్తాన్ నియంత్రణ రేఖ ఎల్వోసీ వెంబడి 69 ఉగ్రవాద శిబిరాలు, 120 మంది దాకా ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నారని...వారు మన దేశంలోకి చొరబడడానికి ఎదురు చూస్తున్నారని బీఎస్ఎఫ్ ఇనెస్పెక్టర్ జనరల్ యాదవ్ చెబుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మక్తల్-నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయకుంటే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోతం మోగుతుందని హెచ్చరించారు.
గతంలో ప్యాసింజర్ విమానాలు గాల్లో ఢీకొన్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు అరుదుగా జరిగినప్పటికీ భారీగా ప్రాణనష్టం సంభవించింది. చివరికి సాంకేతిక మార్పులు రావడంతో ఇలాంటి ప్రమాదాలు చాలావరకు తగ్గిపోయాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.