లైఫ్ స్టైల్ Filter Water: అవునా.. ఫిల్టర్ వాటర్ తాగితే క్యాన్సర్ వస్తుందా.. నిజమెంత? త్రాగే నీటిని శుద్ధి చేయడానికి సాధారణంగా క్లోరిన్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తాము. ఇది నీటిలో ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చేసే హానికరమైన సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. క్లోరిన్ వివిధ రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు తెలుపుతున్నారు. By Vijaya Nimma 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood Manchu Manoj: ముగ్గురం నలుగురం అయ్యామంటూ మంచు మనోజ్ ఆసక్తికర పోస్ట్! టాలీవుడ్ యంగ్ హీరోస్ లో మంచు మనోజ్-మౌనిక దంపతులకు గతేడాది కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాప పుట్టి సంవత్సరం అయ్యింది.ఈ సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pastor Praveen Mother : పాస్టర్ ప్రవీణ్ మరణం...తల్లికి అనారోగ్యం? పాస్టర్ ప్రవీణ్ మృతితో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొడుకు మృతితో ఆయన తల్లి మరియమ్మ మంచం పట్టారు. మరియమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆమె బాగోగులు తెలుసుకునేందుకు కడప ఆశా వర్కర్ దేవి మరియమ్మకు ఫోన్ చేశారు. By Krishna 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Supreme Court: 10 మంది ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్! తెలంగాణలో పదిమంది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ ముగిసింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. By Krishna 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: ట్రంప్ కీలక నిర్ణయం.. ఇండియాలో వీటిపై ఎఫెక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో 26 శాతం ప్రతీకార సుంకం విధించారు. దీనివల్ల ఇండియాలో ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, టెక్స్ టైల్ రంగాలపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాలు అయితే భారీ నష్టాలను చూస్తాయని అంటున్నారు. By Kusuma 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-North Korea-Russia: రష్యా,ఉత్తర కొరియాలకు బంపరాఫర్ ఇచ్చిన ట్రంప్..ఏంటో తెలుసా! ట్రంప్ అనేక దేశాలపై తాజాగా ప్రతీకార సుంకాలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఆయన సుంకాల ప్రకటన నుంచి కొన్ని దేశాలు తప్పించుకోగలిగాయి. అయితే ఆ దేశాల్లో ముందుగా రష్యా, కెనడా, ఉత్తర కొరియాలు ఉన్నాయి. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా JACK - Trailer: బూతుల 'జాక్'.. సెన్సార్ బోర్డు ఎక్కడా? ట్రైలర్ ఇదే సిద్దూ జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ 'జాక్' ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫన్, సస్పెన్స్, లవ్, డ్రామా వంటి మిక్స్డ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అయితే ట్రైలర్ లో సెన్సార్ లేకుండా కొన్ని బూతులు డైరెక్ట్ గా వాడడం నెట్టింట వైరల్ గా మారింది. By Archana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ India-Trump Tariifs: భారత్ పై ట్రంప్ టారీఫ్ ల మోత.. ఈ రంగాలపై భారీ దెబ్బ ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ టారీఫ్ ల మోత మోగిపోతోంది. మన దేశం మీద కూడా 26శాతంతో విరుచుకుపడ్డారు. పైకి పెద్దగా ఏమవదు అని భారత్ చెబుతోంది కానీ..కొన్ని రంగాలపై భారీగానే ఎఫెక్ట్ పడనుంది. అవేంటో కింది ఆర్టికల్ లో చూద్దాం. By Manogna alamuru 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నెల్లూరు Nellore: ట్రైన్లో దోపిడీ దొంగల హల్చల్.. సిగ్నల్ను ట్రాప్ చేసి అల్లూరు రైల్వే స్టేషన్, పడుగుపాడు రైల్వే స్టేషన్లల మధ్య వెళ్తున్న చండీగఢ్ - మదురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్టేషన్ కంటే ముందే రైలును ఆపేసి దోపిడీకి తెగబడ్డారు. S2, S4, S5కోచ్లలో కత్తులు చూపించి బంగారు నగలు, బ్యాగులను ఎత్తుకెళ్లారు. By Archana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn