GOA: గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం..
గోవాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.
గోవాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.
వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా కాల్పులతో దద్దరిల్లింది. కొందరు దుండగులు హాస్టల్‌పై కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు.
రూపాయి విలువ పతనం కొనసాగుతుండటంతో కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశంపై హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో మాట్లాడారు. కరెన్సీపై ఎక్కువగా రాజకీయం చేయాడన్ని తప్పుబట్టారు.
ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం రంగంలోకి దిగింది. ప్రయాణికులకు అధిక ఛార్జీల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది.
విమానాల సర్వీసులను వేగంగా పునరుద్ధరించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) శనివారం రంగంలోకి దిగింది. కేంద్రం ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
పుతిన్ రెండు రోజుల పర్యటనలో ఇరుదేశాల మధ్య వ్యహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు రక్షణ, వాణిజ్యం, ఇంధనం, సాంకేతికతతో సహా కీలక రంగాలలో పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్ సినిమా త్వరలో రానుంది. ఈ క్రమంలోనే శనివారం పాల్వంచలో ఆయన బయోపిక్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్లాస్టిక్ వాటర్ బాటిలో నీటిని నిల్వ చేయడానికి, తాగడానికి స్టెయిన్లెస్ స్టీల్ లేదా గాజు సీసాలను ఉపయోగించాలి. ప్లాస్టిక్ కంటైనర్లను ఎప్పుడూ వేడి చేయవద్దు లేదా సూర్యరశ్మికి గురి చేయవద్దు. మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్ వాడవద్దని నిపుణులు చెబుతున్నారు.