నేషనల్ Delhi: చల్లదనం కోసం తరగతి గదులకు ఆవుపేడ అలికిన ప్రిన్సిపల్! సాంప్రదాయ భారతీయ పద్దతులను ఉపయోగించి వేడి నియంత్రణ పద్ధతులను ఢిల్లీ యూనివర్సిటీ ప్రిన్సిపల్ పాటించారు. ఆమెనే స్వయంగా ఆవు పేడతో తరగతి గదులను అలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. By Bhavana 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CM: అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పోస్ట్ వైరల్! అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ ఘన నివాళి అర్పించారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కోసం అంకితభావంతో కృషిచేద్దామన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు. By srinivas 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bengaluru: 3 రాష్ట్రాలు..700సీసీ కెమెరాలు..దొరికిన బెంగళూరు లైంగికవేధింపుల కేసు నిందితుడు కర్ణాటక మంత్రి పరమేశ్వర వ్యాఖ్యలతో సంచలనంగా మారిన బెంగళూరు లైంగిక వేధింపుల కేసు నిందితుడిని పోలీసులు జల్లెడ వేసి మరీ పట్టుకున్నారు. మూడు రాష్ట్రాల్లో వారం రోజుల పాటూ 700 సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను స్కాన్ చేసి మరీ అరెస్ట్ చేశారు. By Manogna alamuru 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Coast guards seize rs 1800 crore drugs : రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం గుజరాత్లో రూ.1800 కోట్ల విలువైన 300 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, భారత తీర గస్తీ దళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. వీటిని స్మగ్లర్లు పారిపోయే ముందు అరేబియా సముద్రంలో పడేసినట్లు అధికారులు తెలిపారు. By Madhukar Vydhyula 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mehul Choksi: బెల్జియంలో మెహుల్ ఛోక్సీ అరెస్ట్! పంజాబ్ నేషనల్ బ్యాంక్ని మోసం చేసిన కేసులో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.13,500 కోట్ల మోసం చేసినట్టు దర్యాప్తులో తేలింది. అతడ్ని అప్పగించాలని భారత్ కోరింది. By Bhavana 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ ను చంపేందుకు కుట్ర..డబ్బు కోసం ఏకంగా తల్లిదండ్రులనే హత్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ఏకంగా తన తల్లిదండ్రులనే హతమార్చాడు నికితా కాసాప్ అనే యువకుడు. పేరెంట్స్ చంపి డబ్బుతో ఇంట్లో నుంచి పారిపోయిన ఇతనిని రీసెంట్ గా పోలీసులు అరెస్ట్ చేశారు. By Manogna alamuru 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Yadagirigutta : యాదగిరిగుట్ట కు పోటెత్తిన భక్తులు...మూడు రోజులు సెలవులతో... యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శని,ఆదివారం సెలవుదినాలతో పాటు సోమవారం అంబేడ్కర్ జయంతి కూడా సెలవు ప్రకటించడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు దైవ దర్శానానికి తరలివచ్చారు. By Madhukar Vydhyula 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jailer 2 Updates: జైలర్ 2 షూటింగ్ లీక్ చేసిన రమ్య కృష్ణ రమ్యకృష్ణ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ద్వారా జైలర్ 2 షూటింగ్లో తాను ఏప్రిల్ 10 నుంచి పాల్గొంటున్నట్లు వెల్లడించారు. అదే రోజు రమ్య కృష్ణ, రజనీకాంత్ కలిసి చేసిన లెజెండరీ ఫిల్మ్ పడయప్ప 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం కావడం విశేషం. By Lok Prakash 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ukraine: ఉక్రెయిన్ పై రష్యా మరో భారీ దాడి.. 34 మంది మృతి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. అయినా కూడా రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా నిన్న మళ్ళీ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇందులో 34 మంది చనిపోగా..117 మందికి గాయాలయ్యాయి. By Manogna alamuru 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn