నేషనల్ TN High Court : వేశ్యతో పోలుస్తూ హిందువులపై జోక్.. తమిళనాడు మంత్రిపై కేసు నమోదు! శైవులు, వైష్ణవులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె పొన్ముడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తమ ఆదేశాలను విస్మరిస్తే స్వయంగా చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. By Krishna 17 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Arjun Daughter: విదేశీ ప్రియుడితో హీరో అర్జున్ కూతురు ఎంగేజ్మెంట్! ఫొటోలు వైరల్ హీరో అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా ఇటలీలో తన ప్రియుడిని నిశ్చితార్థం చేసుకున్నారు. '13 ఏళ్ల' తర్వాత అంటూ అంజు ఎంగేజ్మెంట్ ఫొటోలు షేర్ చేసింది. వరుడు ఇటలీకి చెందిన వారని తెలుస్తోంది. By Archana 17 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mother killing two sons : మేడ్చల్లో దారుణం.. ఇద్దరు కుమారులను కొడవలితో నరికి చంపి ఆ తర్వాత.. ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో? క్షణికావేశంతో తన ఇద్దరు కొడుకులను దారుణంగా నరికి చంపింది. జీడిమెట్లలో నివసిస్తున్న ఓ మహిళ 7,5 ఏండ్ల వయసున్న తన ఇద్దరు కుమారులను కొడవలితో దారుణంగా నరికి చంపింది. అనంతరం భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. By Madhukar Vydhyula 17 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ VIRAL VIDEO: దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అని ఫీలవుతున్నారా? ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు! కాళ్లూ లేవు చేతులూ లేవు.. అయినా ఎక్కడా తన కఠినమైన కష్టాన్ని ఆపలేదు ఓ వ్యక్తి. బతకడానికి ఓ నాలుగు టైర్ల చిన్న రిక్షాపై సరుకులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పుట్టుకతోనే కళ్లూ, చేతులు లేకపోయినా ఎక్కడా కుంగి కుషించిపోలేదు. జీవన పోరాటం సాగిస్తున్నాడు. By Seetha Ram 17 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: మీరు పడుకునేటప్పుడు ఫోన్ చూస్తారా? రాత్రి పడుకునే సమయంలో మొబైల్ వాడకం నిద్ర నాణ్యతపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మొబైల్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీనివల్ల మెదడు నిద్ర సమయాన్ని గుర్తించలేకపోతుంది. By Vijaya Nimma 17 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG Breaking : గ్రూప్-1 నియామకాలకు బ్రేక్.. TGPSCకి హైకోర్టు బిగ్ షాక్.. గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్సీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. By Krishna 17 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ HYDERABAD: ఓరి పాపాత్ముడా నీకు మనసెలా వచ్చిందిరా.. 5కుక్క పిల్లల్ని నేలకేసి కొట్టి కొట్టి హైదరాబాద్లో అపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేస్లో ఆశిష్ కుక్కపిల్లల్ని కిరాతకంగా చంపాడు. 5 వీధి కుక్కపిల్లలను రాయితో కొట్టి, కాలితో తొక్కి వాటి తలలు పగటగొట్టి చంపాడు. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అతనిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. By K Mohan 17 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sharukh Khan: చిక్కుల్లో షారుఖ్ ఖాన్ భార్య.. ఆమె రెస్టారెంట్ పన్నీర్ పై యూట్యూబర్ షాకింగ్ వీడియో..! బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కి చెందిన ఖరీదైన రెస్టారెంట్ 'టోరీ' లో నకిలీ పన్నీర్ ఉపయోగిస్తున్నట్లు ప్రముఖ యూట్యూబర్ సార్థక్ సచ్దేవా ఆరోపించారు. నకిలీ పన్నీర్ టెస్ట్ కి సంబంధించిన వీడియోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరలవుతోంది. By Archana 17 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ IND-PAK : పాక్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన భారత్..చాలు వెళ్ళండి అని రిప్లై కాశ్మీర్ తమ జీవనాడి అంటూ పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. విదేశీ భూభాగం మీకు జీవనాడి ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించింది. ఆక్రమించిన భూభాగాన్ని వెంటనే ఖాళీ చేయండి అంటూ భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. By Manogna alamuru 17 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn