సినిమా పుష్ప 2 టికెట్లను సుబ్బారావు ఇడ్లీతో పోల్చిన RGV.. సంచలన ట్వీట్ పుష్ప 2 టికెట్ రేట్లను సమర్థిస్తూ ఆర్జీవీ ఓ లాజిక్ తీసుకొచ్చి ఇడ్లీ కొట్టుతో పోల్చి చెప్పాడు. వెయ్యి రూపాయల టికెట్ రేట్ పెట్టినా ఎక్కడా కూడా సీట్లు దొరకడం లేదని, అన్ని బుక్ అయిపోయాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడి ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. By Seetha Ram 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa-2 : పుష్ప 2 సినిమాకు విషెస్ చెప్పిన మొట్టమొదటి మెగా హీరో పుష్ప2 చిత్రానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. By Seetha Ram 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నెత్తుటి పిడికిలి.. చిరంజీవి, శ్రీకాంత ఓదెల సినిమా పోస్టర్ వైరల్ 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. చిరంజీవి, శ్రీకాంత్ పిడికిలి బిగించిన స్టిల్ ను షేర్ చేశారు. By Archana 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'కాంతారా' తర్వాత హిస్టారికల్ బయోపిక్ తో రిషబ్ శెట్టి ఎంట్రీ 'కాంతారా' ఫేమ్ రిషబ్ శెట్టి కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. మరాఠా వీరుడు 'ఛత్రపతి శివాజీ మహారాజ్' బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. By Archana 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఈరోజు ఘనంగా నాగచైతన్య- శోభిత పెళ్లి.. గెస్ట్ లిస్ట్ ఇదే అక్కినేని నాగచైతన్య- శోభిత ఈరోజు మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. అన్నపూర్ణ స్థూసియోస్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య రాత్రి 8 గంటలకు వివాహం జరగనుంది. వీరి పెళ్ళిలో చిరంజీవి, రామ్చరణ్, మహేష్, ప్రభాస్, రాజమౌళి అతిథులుగా సందడి చేయనున్నారు. By Archana 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మత్తు కళ్లతో రీల్ లైఫ్ సిల్క్ స్మిత.. ఫొటోలు చూస్తే వావ్ అనాల్సిందే! సిల్క్ స్మిత పుట్టిన రోజు సందర్భంగా మూవీ మేకర్స్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఇందులో భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి చంద్రిక రవి మెయిన్ లీడ్లో నటిస్తోంది. ఈమె తన మత్తు కళ్లతో కుర్రాలను మాయ చేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa-2 : 'పుష్ప2' టికెట్ రేట్ల పెంపు కేసు.. హైకోర్టు సంచలన తీర్పు 'పుష్ప 2' రిలీజ్ కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధిక మొత్తంలో టికెట్ ఛార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని పిటిషన్ పై విచారించిన న్యాయ స్థానం చివరి నిమిషంలో సినిమా రిలీజును ఆపలేమని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. By Anil Kumar 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 3: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..'పుష్ప-3' కన్ఫర్మ్,టైటిల్ ఇదే 'పుష్ప' పార్ట్-3 ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. 'పుష్ప-3 ది ర్యాంపేజ్' అనేది టైటిల్. తాజాగా ఎడిటింగ్ రూమ్ లో దిగిన ఫొటోను చిత్రయూనిట్ షేర్ చేయగా అందులో వెనకాల 'పుష్ప-3' పోస్టర్ ఉండటం గమనార్హం. ఈ పోస్టర్ తో 'పుష్ప-3' కూడా ఉండబోతుందని స్పష్టమవుతుంది. By Anil Kumar 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా హాట్ ఫోజులతో రెచ్చిపోయిన ఈషా రెబ్బ.. ఫొటోలు చూస్తే షాకే ఈషా రెబ్బ తాజాగా ఓ ఫ్యాషన్ ఈవెంట్లో మోడ్రన్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. ఆ డ్రెస్ లో దిగిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్తా వైరల్ గా మారాయి. By Anil Kumar 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn