సినిమా Ram Charan Video: ఫ్రెండ్ ఇంట్లో రంజాన్ వేడుకల్లో రామ్ చరణ్ సందడి.. వీడియో వైరల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈద్ వేడుకల్లో సందడి చేసిన వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌లోని తన ముస్లిం ఫ్రెండ్ ఇంట్లో రంజాన్ వేడుకలో పాల్గొన్నారు. అక్కడ అందరినీ ప్రేమగా పలకరించి.. వారి విందును స్వీకరించారు. By Archana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నడుము వంపులతో బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ షో.. ఎవరో గుర్తుపట్టారా? బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ నెట్టింట స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. బ్లూ బాడీకాన్ డ్రెస్ లో హాట్ అందాలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే! బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవలే విడుదలైన నెట్ ఫ్లిక్స్ సీరీస్ 'Adolescence'ను UKలోని అన్నిసెకండరీ పాఠశాలలో ప్రదర్శించాలని ప్రకటించారు. ప్రమాదకర ఆన్లైన్ కంటెంట్ వల్ల వచ్చే ఇబ్బందులు, పిల్లల పై ఇవి చూపే ప్రభావం వంటి అంశాలను ఈ సీరీస్ లో చూపించారు. By Archana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా L2 Empuraan: వివాదాల నడుమ 'ఎంపురాన్' రికార్డు.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే..! మోహన్ లాల్ 'ఎల్ 2: ఎంపురాన్' చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టిన్నప్పటికీ .. బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం తగ్గట్లేదు. నాలుగు రోజుల్లో 200 కోట్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. By Archana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay- Rashmika: మళ్ళీ హింట్ ఇచ్చిన విజయ్- రష్మిక.. ముంబై రెస్టారెంట్ వీడియో వైరల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న డేటింగ్ వార్త మరోసారి నెట్టింట హాట్ టాపిక్ మారింది. ఇటీవలే వీరిద్దరూ ముంబైలోని ఓ రెస్టారెంట్ లో కలిసి కనిపించారు. దీంతో విజయ్ - రష్మిక ప్రేమలో ఉన్నారనే రూమర్లు మరింత బలపడ్డాయి. By Archana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naga Vamsi: దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయండి చూద్దాం.. చిటికెలు వేస్తూ సవాల్ విసిరిన నిర్మాత నాగవంశీ! ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంటే కొందరు దుష్పచారం చేస్తున్నారని నిర్మాత నాగవంశీ ఫైరయ్యారు. దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయండని అన్నారు. మేము సినిమాలు తీస్తేనే వెబ్ సైట్లు, యూట్యూబ్‌లు బతుకుతాయని ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. By Seetha Ram 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Court Ott Release: 'కోర్ట్' డ్రామాకు ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే నాని నిర్మించిన సూపర్ హిట్ కోర్ట్ డ్రామా 'కోర్ట్: State Vs A Nobody' చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. By Archana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: ఇకపై మారనున్న అల్లు అర్జున్ పేరు? కొత్త పేరు ఏంటంటే హీరో ల్లు అర్జున్ తన పేరును మార్చుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. న్యూమరాలజీ ఆధారంగా తన పేరులోని స్పెల్లింగ్‌ను మార్చే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నారని తెలుస్తోంది. రెండు అదనపు U'లు, N'లను యాడ్ చేస్తున్నట్లు సమాచారం. By Archana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్ మోనాలిసా డైరెక్టర్ సనోజ్ మిశ్రాను ఓ రేప్ కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అయితే సనోజ్ అమాయకుడని, ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారని యువతి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. సనోజ్ తనపై ఎలాంటి లైంగిక దాడికి పాల్పడలేదని తెలిపింది. By Kusuma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn