నేషనల్ 🔴Live Breakings: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెల రోజులు సమ్మర్ హాలిడేస్ Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.. SSMB29 రెండు పార్ట్స్ కాదు.. ఎన్నంటే! 'SSMB 29' రెండు భాగాలుగా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజా నివేదికల ప్రకారం.. రాజమౌళి ఈ పుకార్లను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. 'SSMB 29' ఒకే పార్ట్ లో అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By Archana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా CID ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. ACP ప్రద్యుమన్ ఇక లేరు! 'CID' షో పెద్ద మలుపు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం రాబోయే ఎపిసోడ్ లోACP ప్రద్యుమన్ పాత్ర ఓ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోతుందట. దీంతో CID అభిమానులను షాక్ కి గురవుతున్నారు. ప్రముఖ నటుడు శివాజీ సతం ACP ప్రద్యుమన్ పాత్రను పోషించారు. By Archana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chetna Pande: బీచ్‌లో అందాలు హోయలులికిస్తూ.. వైట్ అండ్ పింక్ డ్రెస్‌లో చేతనా పాండే చేతనా పాండే మోడల్‌గా, నటిగా రాణిస్తోంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా బీచ్‌లో వైట్ అండ్ పింక్ డ్రెస్‌లో ఉండే ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Arjun Son Of Vyjayanthi: కళ్యాణ్ రామ్ సమ్మర్ ట్రీట్.. అర్జున్ S/O వైజయంతి రిలీజ్ డేట్ ఇదే ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన మోస్ట్ అవైటెడ్ 'అర్జున్ S/O వైజయంతి' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. వేసవి విందుగా ఏప్రిల్ 18న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Manoj Kumar Passes Away: నటుడు & దర్శకుడు మనోజ్ కుమార్ సినీ ప్రస్థానం.. పద్మశ్రీతో పాటు! బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన తన సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించారు. పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు పొందారు. By Seetha Ram 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Manoj Kumar Passes Away: ప్రముఖ నటుడు కన్నుమూత బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఎన్నో వందల సినిమాల్లో నటించారు. By Seetha Ram 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hansika: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక! గృహ హింస కేసులో భాగంగా ముంబై హైకోర్టును ఆశ్రయించింది నటి హన్సిక. హన్సిక సోదరుడి భార్య ముస్కాన్.. తనతోపాటు తన తల్లిపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు జూలై 3కు వాయిదా వేసింది. By srinivas 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral News: తల్లికి, బిడ్డకు ఒకేసారి కడుపు చేసిన యూట్యూబర్.. నెట్టింట ఫొటోస్ షేర్ చేయడంతో రచ్చ రచ్చ! ప్రముఖ యూట్యూబర్ నిక్ యార్డి జనాలను పిచ్చోళ్లను చేశాడు. తన భార్య జాడే, అత్త డానీని ఒకేసారి గర్భవతులను చేసినట్లు తెలిపాడు. వారి బేబీబంప్ ఫొటోలు నెట్టింట షేర్ చేయగా తీవ్ర విమర్శలపాలయ్యాడు. దీంతో ఇదంతా ఏప్రిల్ ఫూల్ అంటూ ప్రకటించాడు. By srinivas 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn