సినిమా Nagarjuna: ఫ్యాన్స్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన నాగ్..! చాలా కాలం తరువాత టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ఓ సోలో మూవీ చేస్తున్నారన్న వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఓ యువ దర్శకుడు వినిపించిన కథ నచ్చడంతో ఓకే చెప్పేశాడట నాగ్. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. By Lok Prakash 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chiranjeevi - Mark Shankar: పవన్ కుమారుడు మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్.. చిరంజీవి సంచలన ట్వీట్ మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి ట్వీట్ చేశారు. ‘‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అతడు ఇంకా కోలుకోవాలి. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఉంటాడు. మార్క్ శంకర్ కోలుకోవాలని మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశాడు. By Seetha Ram 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hebah Patel చీరలో వావ్ ! అనిపిస్తున్న హెబ్బా.. ఫొటోలు చూశారా నటి హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. అందమైన చీరకట్టులో హెబ్బా అందాలు ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. By Archana 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Puri Jagannadh ఇట్స్ కన్ఫర్మ్.. పూరి సినిమాలో హీరోయిన్ గా టబు! పూరి జగన్నాథ్- విజయ్ సేతుపతి కాంబోలో ఓ సినిమాను నౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈమూవీకి సంబంధించి మరో అప్డేట్ పంచుకుంది టీమ్. ఈ ప్రాజెక్ట్ లో టబు ఫీమేల్ లీడ్ గా నటించనున్నట్లు తెలిపారు. అయితే ఆమె నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. By Archana 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chhaava OTT: ఓటీటీలోకి వీరుడి కథ.. ‘ఛావా’ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఇదే ఛావా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ అయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్ ఫ్లిక్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. By Seetha Ram 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో హీరో ధనుష్ మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కున్న ఈమూవీని D56 టైటిల్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ పంచుకున్నారు. పుర్రెను ఖడ్గంతో గుచ్చిన పోస్టర్ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తోంది. By Archana 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan: ప్రదీప్ సినిమాకు 'పెద్ది' సపోర్ట్.. కమెడియన్ సత్యతో చరణ్ ఫన్ యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సపోర్ట్ గా నిలిచారు. ప్రమోషన్స్ లో భాగంగా మూవీ మొదటి టికెట్ ను కొనుగోలు చేశారు. ఈ ప్రమోషన్ వీడియోలో చరణ్ కమెడియన్ సత్యను ఆటపట్టించడం వైరలవుతోంది. By Archana 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha - Raj Nidimoru: ఆంధ్రప్రదేశ్ వ్యక్తితో సమంత పెళ్లి.. అతడు మరెవరో కాదు! హీరోయిన్ సమంత-బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించి డేటింగ్ వార్తలు వైరల్‌గా మారాయి. అన్ని కుదిరితే ఈ ఏడాదిలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. కాగా రాజ్ స్వస్థలం తిరుపతి. By Seetha Ram 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shanmukha OTT: ఓటీటీలోకి సడెన్ ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ 'షణ్ముఖ'.. ఎక్కడ చూడొచ్చంటే..? ఆది సాయికుమార్, అవికా గోర్ ముఖ్య పాత్రల్లో నటించిన డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’ను ప్రముఖ తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఆహా లో ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు. By Lok Prakash 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn