Ram Charan: ప్రదీప్ సినిమాకు 'పెద్ది' సపోర్ట్.. కమెడియన్ సత్యతో చరణ్ ఫన్

యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సపోర్ట్ గా నిలిచారు. ప్రమోషన్స్ లో భాగంగా మూవీ మొదటి టికెట్ ను కొనుగోలు చేశారు. ఈ ప్రమోషన్ వీడియోలో చరణ్ కమెడియన్ సత్యను ఆటపట్టించడం వైరలవుతోంది.

New Update

మరోసారి హీరోగా

మాంక్ అండ్ మంకీస్ బ్యానర్ పై నితిన్ భరత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జి ఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ తదితరులు కీలక పత్రాలు పోషించారు. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే మొదటి సారి హీరోగా అలరించిన ప్రదీప్ ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. 

latest-news | cinema-news | telugu-news 

Also Read: Shanmukha OTT: ఓటీటీలోకి సడెన్‌ ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ 'షణ్ముఖ'.. ఎక్కడ చూడొచ్చంటే..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు