సినిమా మళ్లీ తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్ ప్రభాస్ 'బుజ్జిగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సంజనా గల్రానీ రెండో సారి తల్లి కాబోతున్నారు. తాజాగా ఇన్ స్టాలో బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ విషయాన్ని తెలిపారు. నటి సంజనా 2021లో అజీజ్ పాషా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. By Archana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా JACK - Trailer: బూతుల 'జాక్'.. సెన్సార్ బోర్డు ఎక్కడా? ట్రైలర్ ఇదే సిద్దూ జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ 'జాక్' ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫన్, సస్పెన్స్, లవ్, డ్రామా వంటి మిక్స్డ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అయితే ట్రైలర్ లో సెన్సార్ లేకుండా కొన్ని బూతులు డైరెక్ట్ గా వాడడం నెట్టింట వైరల్ గా మారింది. By Archana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Niharika: 'మ్యాడ్' బాయ్ తో మెగా డాటర్.. నిహారిక కొత్త మూవీ పోస్టర్ వైరల్! నిహారిక తన సొంత బ్యానర్ లో మరో ఫీచర్ ఫిల్మ్ అనౌన్స్ చేసింది. ఇందులో 'మ్యాడ్' సంగీత్ శోభన్ హీరోగా నటించనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. By Archana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nabha Natesh: పరికిణీలో నభా అందాల జాతర.. చూస్తే ఫ్లాటే గ్లామరస్ బ్యూటీ నభా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. సాంప్రదాయ కట్టు బొట్టులో నభా అందాలు ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dhanush: 6 ఏళ్ళ తర్వాత ఓటీటీలో ధనుష్ తొలి హాలీవుడ్ ఫిల్మ్.! స్ట్రీమింగ్ ఎక్కడంటే హీరో ధనుష్ తొలి అంతర్జాతీయ చిత్రం 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' దాదాపు ఆరేళ్ళ తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతోంది. 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' 2018లో విడుదలైంది. By Archana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్రైవేట్ వీడియో లీక్ పై స్పందించిన శృతి.. అంతా వాళ్ళే చేశారంటూ కన్నీళ్లు! తమిళ నటి శృతి నారాయణ్ ప్రైవేట్ వీడియో నెట్టింట వైరల్ గా మారడం చర్చనీయంశమైంది. అయితే తాజాగా ఈ వీడియో పై శృతి స్పందించింది. ''ఇలాంటి AI- వీడియోలను షేర్ చేయడం మీకు ఒక సరదా కంటెంట్ కావచ్చు.. కానీ ఎదుటివారికి అది చాలా కష్టమైనది అని తెలిపారు. By Archana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shalini Pandey: అలియాతో నాకు పోలికేంటి.. అర్జున్‌రెడ్డి బ్యూటీ సంచలనం! నటి షాలిని ప్రేక్షకులు తనను అలియా భట్ తో పోల్చడంపై స్పందించింది. తనను ఒకరితో పోల్చి చూడడం నచ్చదని.. తనను తనలా గుర్తిస్తే చాలని పేర్కొంది. కానీ వారు ప్రేమతో పోలుస్తున్నారు కావున పర్వాలేదని తెలిపింది. By Archana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Val Kilmer: న్యుమోనియా సమస్యతో ప్రముఖ నటుడు కన్నుమూత! ప్రముఖ హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్ కన్నుమూశారు. న్యుమోనియా సమస్యతో ఆయన మరణించినట్లు కుమార్తె మర్సిడిస్ కిల్మర్ తెలిపారు. 'ది డోర్స్', 'బ్యాట్మన్ ఫోరెవర్' టాప్ గన్', 'రియల్ జీనియస్' వంటి చిత్రాలతో వాల్ కిల్మర్ గుర్తింపు పొందారు. By Archana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Divya Bharathi: వాళ్లు విడాకులు తీసుకుంటే నన్నేందుకు లాగుతున్నారు : దివ్యభారతి మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ భార్యతో విడిపోవడానికి నటి దివ్యభారతి కారణమంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వైరలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నటి దివ్యభారతి దీనిపై స్పందించారు. జీవీ ప్రకాష్ కుటుంబ సమస్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. By Archana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn