సినిమా శ్రీలీలను అక్కడ పట్టుకొని లాగేశాడు.. అంతా షాక్! వీడియో వైరల్ ఇటీవలే ఓ ఈవెంట్ పాల్గొన్న శ్రీలీలకు ఊహించని షాక్ ఎదురైంది. ఫ్యాన్స్ మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ అభిమాని షేక్ హ్యాండ్ ఇచ్చి ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. దీంతో పక్కన ఉన్నవారు వెంటనే శ్రీలీలను బయటకు తీసుకొచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. By Archana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun-Atlee: అల్లు అర్జున్ హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ.. అట్లీ సినిమాపై అదిరే అప్డేట్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న అల్లు అర్జున్ నెక్స్ట్ ఫిల్మ్ లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి డైరెక్టర్, హీరోయిన్ మధ్య చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. By Archana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మహేష్ చేతిలో దర్శనమిచ్చిన పాస్‌పోర్టు.. వెకేషన్‌కు పర్మిషన్ ఇచ్చిన రాజమౌళి SSMB29 మూవీ షూటింగ్ కోసం మహేష్ పాస్‌పోర్టును రాజమౌళి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పాస్‌పోర్టును రాజమౌళి తిరిగి ఇచ్చేశాడని మహేష్ ఎయిర్‌పోర్టులో చూపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫైనల్‌గా వెకేషన్‌కు రాజమౌళి పర్మిషన్ ఇచ్చాడని అంటున్నారు. By Kusuma 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Lakshmi Rai: బికినీ అందాలతో రెచ్చిపోయిన హీరోయిన్! నటి లక్ష్మి రాయ్ బికినీ అందాలతో రెచ్చిపోయింది. తాజాగా బికినీలో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను మీరు చూశారా? By Archana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Ravi Kumar: మరో ప్రముఖ నటుడు కన్నుమూత.. మలయాళ ఇండస్ట్రీలో విషాదం మలయాళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రవికుమార్ కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అల్లాఉద్దీన్ అద్భుత విళక్కు, ఆనంద రాగం’ వంటి సినిమాల్లో నటించారు. By Archana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Buchi Babu: బుచ్చిబాబు కోసం ఉపాసన స్పెషల్ గిఫ్ట్.. ఎంతో ప్రత్యేకమంటూ పోస్ట్ ఉపాసన- రామ్ చరణ్ దంపతులు బుచ్చిబాబుకు స్పెషల్ గిఫ్ట్ పంపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బుచ్చిబాబు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. ఈ గిఫ్ట్ తనకెంతో ప్రత్యేమని తెలిపారు. హనుమాన్ చాలీసా పుస్తకాన్ని, హనుమంతుడి ప్రతిమను బహుమతిగా పంపారు. By Archana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'స్క్విడ్ గేమ్' ఫేమ్.. 80 ఏళ్ళ నటుడికి జైలు శిక్ష! 'స్క్విడ్ గేమ్' సీరీస్ నటుడు ఓ యోంగ్ సుకి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. కొంతకాలం క్రితం మహిళ ఆర్టిస్ట్ పై లైంగిక వేధింపులకు పాల్పడగా... ఆమె కోర్టును ఆశ్రయించింది. తాజాగా దీనిపై తుది విచారణ జరిపిన కోర్టులు ఓ యోంగ్ సుకి సంవత్సరం జైలు శిక్ష విధించింది. By Archana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మా అక్క అందుకే తిట్టింది.. అసలు నిజం ఇదే.. చిట్టి పికిల్స్ బూతులపై రమ్య సంచలన వీడియో! అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంపై అలేఖ్య చెల్లి రమ్యా గోపాల్ కంచెర్ల క్లారిటీ ఇచ్చింది. తమ గురించి తప్పుగా మెసేజ్ చేసిన వేరే వ్యక్తిని తిట్టబోయి..అక్క మరో వ్యక్తిని తిట్టేసినట్లు తెలిపింది. ఆ తర్వాత అతడికి క్షమాపణలు కూడా చెప్పామని వీడియో రిలీజ్ చేసింది చెల్లి రమ్య. By Archana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.. SSMB29 రెండు పార్ట్స్ కాదు.. ఎన్నంటే! 'SSMB 29' రెండు భాగాలుగా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజా నివేదికల ప్రకారం.. రాజమౌళి ఈ పుకార్లను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. 'SSMB 29' ఒకే పార్ట్ లో అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By Archana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn