సినిమా ARI Movie: రెండేళ్లు అయినా విడుదల కానీ సినిమా.. 'అరి' ఆలస్యానికి అసలు కారణం? 'పేపర్ బాయ్' ఫేమ్ జయశంకర్ తెరకెక్కించిన 'అరి' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని రెండేళ్లు దాటినా ఇంకా రిలీజ్ కి నోచుకోలేదు. గతేడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కారణం ఏంటో తెలియదు అప్పుడు రిలీజ్ కాలేదు. కాగా, మళ్ళీ ఏడాది తర్వాత మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. By Archana 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dia Mirza: HCU వివాదంపై రేవంత్ రెడ్డికి హీరోయిన్ కౌంటర్! అవి AI కాదు రియల్ గచ్చిబౌలి భూముల వివాదంలో CM రేవంత్ చేసిన ఆరోపణలపై నటి దియా మిర్జా రియాక్ట్ అయ్యారు. చెట్లు, వ్యన్యప్రాణులకు సంబంధించి ఫేక్ ఏఐ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారని CM ఆరోపించడాన్ని ఖండించారు. ఆరోపణలు చేసేముందు వాస్తవాలను పరిశీలించాలని సీఎం కు కౌంటర్ ఇచ్చారు. By Archana 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా This Week Ott Movies: ఈవారం ఓటీటీ, థియేటర్స్ లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్.. సినిమాల లిస్ట్ ఇదే? ఈ వారం ఓటీటీ, థియేటర్ ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు సిద్ధమయ్యాయి. జాక్, జాట్, గుడ్ బ్యాడ్ అగ్లీ, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలు థియేటర్ లో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో టుక్ టుక్, కోర్టు సినిమాలు అలరించనున్నాయి. By Archana 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prithviraj Sukumaran: ఐటీ నోటీసులకు భయపడేది లేదు! పృథ్వీరాజ్ తల్లి స్ట్రాంగ్ రిప్లై 'ఎంపురాన్' డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ కి ఐటీ నోటీసులు జారీ చేయడంపై ఆయన తల్లి మల్లికా స్పందించారు. ''నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు.. ఎలాంటి విచారణకు భయపడేది లేదని'' తెలిపారు. 2022లో విడుదలైన సినిమాలపై ఆయన సంపాదించిన ఆదాయ వివరాలను కోరుతూ ఐటీ నోటీసులు పంపింది. By Archana 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు! విజయ్- రష్మిక మరోసారి కలిసి కలిసి కనిపించారు. రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ ఒమన్‌లో వెకేషన్ ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ విడివిడిగా ఫొటోలు షేర్ చేసినప్పటికీ.. వాటిలో ఇద్దరు ఉన్న ప్రదేశం ఒకటే. దీంతో మరోసారి వీరి డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి. By Archana 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Court Movie: ఇప్పుడు ఇంట్లోనే 'కోర్టు' డ్రామా.. ఓటీటీ డేట్ ఫిక్స్ హీరో నాని నిర్మాణంలో గతనెల విడుదలైన కోర్టు మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈనెల 11న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. By Archana 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Hema: కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రికి నటి హేమ బిగ్ షాక్! నటి హేమ.. కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రితో పాటు పలు యూట్యూబ్ ఛానెల్స్ కి లీగల్ నోటీసులు పంపింది. గతంలో వీరిద్దరూ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. By Archana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sri Ramanavami Special: శ్రీరామనవమి స్పెషల్.. సోషల్ మీడియాలో సినిమా పోస్టర్ల సందడి దేశవ్యాప్తంగా శ్రీరామనవమి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు నిర్మాణ సంస్థలు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేశాయి. By Archana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Divi: నాజూకు నడుము అందాలతో బిగ్ బాస్ బ్యూటీ హొయలు.. ఫొటోలు చూశారా? బిగ్ బాస్ బ్యూటీ దివి మరో సారి తన ఆకర్షణీయమైన శైలితో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా స్టైలిష్ లెహంగాలో దివి ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. By Archana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn