Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ హోమ్ వర్క్ చేస్తున్న హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్? - ఫొటోలు వైరల్
గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీ బ్యాటింగ్ లోపాలను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నోట్ చేస్తున్నాడు. అది కాస్త వైరల్గా మారడంతో వైభవ్ హోం వర్క్ని రాహుల్ కంప్లీట్ చేస్తున్నాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.