స్పోర్ట్స్ CSK Vs RCB: నువ్వా నేనా.. తగ్గాపోరుకు సిద్ధమైన ధోని-విరాట్.. జట్టు ప్లేయర్స్ వీళ్లే! ఇవాళ చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో తగ్గాపోరు మ్యాచ్ జరగనుంది. CSK vs RCB మధ్య మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇరు జట్లు తమ ప్లేయర్లను ప్రకటించాయి. RCB 2008 నుండి చెన్నైలో CSKపై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి. By Seetha Ram 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025 Points Table: ‘ఈ సాలా కప్ నమ్దే’.. ఫస్ట్ ప్లేస్‌లో RCB.. ఇక రచ్చ రచ్చే! ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 7మ్యాచ్‌లు జరిగాయి. దీనికి సంబంధించిన పాయింట్ల పట్టిక రిలీజ్ అయింది. అందులో RCB జట్టు 2 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతూ ‘ఈ సాలా కప్ నమ్దే’ అని అంటున్నారు. By Seetha Ram 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: వీడు మగాడ్రా బుజ్జి.. ఒకేసారి ఇద్దరి భామల మెడలో తాళికట్టిన తెలంగాణ యువకుడు!- VIDEO తెలంగాణలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లా గుమ్నూర్ గ్రామానికి చెందిన సూర్యదేవ్ ఒకేసారి ఇద్దరు యువతులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇరువురి ఫ్యామిలీలకు బాండ్ పేపర్ రాసి ఇవ్వడంతో వారు ఒప్పుకున్నారు. దీంతో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. By Seetha Ram 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad Food Safety: హైదరాబాద్‌లో అక్కడ జ్యూస్ తాగితే పైకి పోవాల్సిందే.. షాకింగ్ వీడియోస్! తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పలు జ్యూస్ షాప్‌లపై రైడ్స్ చేశారు. ఆ రైడ్స్‌లో విస్తుపుయే విషయాలు బయటపెట్టారు. ఫ్రిడ్జ్‌లో పాడైపోయిన పండ్లు గుర్తించారు. పండ్ల పక్కనే ఈగలు, దోమలు, బొద్దింకలు, ఎలుకలు ఉన్నట్లు గుర్తించారు. By Seetha Ram 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Crime News: కుక్క టాయిలెట్ పోసిందని.. కారుతో గుద్దేశాడు! యూపీలోని బందా జిల్లాలో దారుణం జరిగింది. ఒక కుక్కపిల్ల తన కారుపై టాయిలెట్ పోసిందని శైలేంద్ర అనే యువకుడిపై కారు యజమాని దాడి చేశాడు. ఈ దాడిలో శైలేంద్ర తలకు 42 కుట్లు పడ్డాయి. తనను చంపేస్తానని నిందితుడు బెదిరిస్తున్నాడని శైలేంద్ర వీడియో రిలీజ్ చేశాడు. By Seetha Ram 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Cheapest Ac Offers: ఏంది మచ్చా ఈ ఆఫర్లు.. సగం ధరకే బ్రాండెడ్ ACలు- ఆహా సేల్ అదుర్స్! ఫ్లిప్‌కార్ట్‌లో ఈద్ సేల్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఏసీలను సగం ధరకే కొనేయొచ్చు. వోల్టాస్ 1.5 టన్నుల ఏసీని రూ.62,990కి బదులుగా రూ.33,990కే కొనేయొచ్చు. మార్క్ బై ఫ్లిప్‌కార్ట్ 2025 స్ప్లిట్ ఏసీని రూ.20,990కి సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. By Seetha Ram 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime: ప్రేమిస్తావా.. ఫోన్ నంబర్, ఫొటోలు బయటపెట్టమంటావా- 9th క్లాస్ బాలుడి అరాచకం! కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ పాఠశాలలో 9thక్లాస్ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. 32ఫేక్ ఇన్‌స్టా ఐడీలతో అదే స్కూల్ బాలికలకు అసభ్యకర మెసేజులు పంపడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఆ బాలుడి తల్లిదండ్రులపై కూడా కేసు రిజిస్టర్ చేశారు. By Seetha Ram 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Cyber Crime: అలా ఎలా చిక్కావమ్మా.. ఒక్క వాట్సాప్ కాల్‌తో టీచర్ నుంచి రూ.78 లక్షలు మింగేసిన కేటుగాళ్లు! లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన 59ఏళ్ల స్కూల్ టీచర్ ప్రమీళా సైబర్ వలలో పడింది. ఆమె పేరుతో ఉన్న అకౌంట్ నుంచి మనీలాండరింగ్ జరిగిందంటూ కేటుగాల్లు భయపెట్టారు. దీంతో గజగజ వణికిపోయిన ఆ టీచర్ 22 రోజుల వ్యవధితో రూ.78 లక్షలు ట్రాన్సఫర్ చేసింది. By Seetha Ram 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CRIME NEWS: వీడి కోపం తగలెయ్య.. భార్యతో గొడవపడి నలుగురు పిల్లల గొంతు కోసి చంపిన తండ్రి యూపీలోని షాజహాన్పూర్లో దారుణం జరిగింది. రాజీవ్ కతేరియా అనే వ్యక్తి తన భార్య కంతీదేవితో తీవ్ర స్థాయిలో గొడవపడ్డాడు. ఆ కోపంలో తన నలుగురు పిల్లల(స్మృతి, కీర్తి, ప్రగతి, రిషబ్) గొంతు కోసి హతమార్చాడు. ఆపై అతడు కూడా ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. By Seetha Ram 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn