సినిమా Arjun Son Of Vyjayanthi: కళ్యాణ్ రామ్ పెప్పీ, మాస్ నెంబర్.. 'నాయాల్ది' సాంగ్ .. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. తాజాగా ఈమూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ సింగిల్ 'నాయాల్ది' సాంగ్ ని మార్చి 31 విడుదల చేయనున్నట్లు తెలిపారు. By Archana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Belly Fat: బెల్లీ ఫ్యాట్ తో ప్రాణాంతక వ్యాధి.. పరిశోధనలో షాకింగ్ విషయాలు! బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నట్లు తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా పురుషులలో నడుము చుట్టుకొలత పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 11 సెం.మీ పెరిగితే క్యాన్సర్ ప్రమాదం 25 శాతం పెరుగుతుంది. By Archana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Viral Video: స్టేజ్ పై అమ్మాయిని ఎలా నెట్టేసిందో చూడండి.. తిట్టిపోస్తున్న నెటిజన్లు బాలీవుడ్ నటి నుస్రత్ ప్రవర్తన నెట్టింట వైరల్ గా మారింది. ఓ ఫ్యాషన్ షోలో రాప్ వాక్ చేస్తూ స్టేజ్ పైకి వచ్చిన నుస్రత్.. తన ముందు నిలబడి ఉన్న అమ్మాయిని వెనక్కి నెట్టేసింది. పక్కనే ఉన్న మరో ఇద్దరి అమ్మాయిలను ముందుకు రమ్మని పిలిచింది. దీంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. By Archana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Betting App Case: బెట్టింగ్ కేసులో.. విష్ణుప్రియకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్! బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విష్ణుప్రియకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. అయితే విష్ణుప్రియ ఆమె పై నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లను క్వాష్ చేయాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన కోర్టు ఎఫ్ఐఆర్ లను కొట్టివేసేందుకు నిరాకరించింది. By Archana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా David Warner: 3 నిమిషాలకు.. అన్ని కోట్ల.. 'రాబిన్హుడ్' డేవిడ్ వార్నర్ కి కళ్ళు చెదిరే రెమ్యునరేషన్! 'రాబిన్హుడ్' సినిమాలో నటించేందుకు క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం వార్నర్ రూ. 2.5 to 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. By Archana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ugadi 2025: ఉగాది నుంచి ఈ రాశుల వారికి అలెర్ట్..! లేదంటే ఇబ్బందులే పంచాంగం ప్రకారం.. గ్రహాల స్థానాల వల్ల ఉగాది నుంచి కొన్ని రాశుల వారికి ఆర్ధిక సమస్యలు ఎదురవుతాయి. మకర, మేష, కుంభ, వృషభ, వృశ్చిక, సింహా రాశుల వారికి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతాయి. By Archana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సూపర్ హీరో మళ్ళీ వచ్చేస్తున్నాడు.. ఈసారి డైరెక్టర్ గా కూడా! 'క్రిష్4' పై అదిరే అప్డేట్! హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించి న 'క్రిష్' ఫ్రాంచైజీ నుంచి క్రిష్4 సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఈ సీక్వెల్ కి హీరో హృతిక్ రోషన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ట్వీట్ చేశారు. By Archana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Neck Pain: మెడ నొప్పి వేధిస్తోందా..ఇలా చేస్తే వెంటనే ఉపశమనం మెడ నొప్పితో బాధపడుతుంటే వేడి నీటితో స్నానం చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. వేడి నీటిలో స్నానం చేయడం వల్ల మెడ కండరాలు సడలించి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. వేడి నీటిలో కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా వేసుకుంటే మరింత ఉపశమనం ఇస్తుంది. By Vijaya Nimma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kissik Song: 'కిస్సిక్' సాంగ్ మేకింగ్ వీడియో.. సెట్ లో బన్నీ, రష్మిక, సుకుమార్ ఎలా చేశారో చూడండి! అల్లు అర్జున్ 'పుష్ప 2' నుంచి 'కిస్సిక్' సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన 'కిస్సిక్' సాంగ్ అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా రికార్డు క్రియేట్ చేసింది. By Archana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn