తెలంగాణ TG Crime: ఖమ్మంలో విషాదం.. నీటిలో మునిగి తండ్రీ కుమారుడు మృతి ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఆళ్లపాడులో చెరువులో పడిన తండ్రిని కాపాడబోయి కుమారుడు మృతి చెందాడు. మృతులు పఠాన్ యూసుఫ్ మియా (65), కుమారుడు కరీముల్లాగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: నల్గొండలో దారుణం.. భార్యను గొంతుకోసి చంపిన భర్త! నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరటిగూడెంలో మద్యానికి బానిసైన భర్త.. భార్య అరుణ(30)ను దారుణంగా గొంతుకోసి చంపాడు. మద్యానికి బానిసైన భర్త కిరణ్‌పై అరుణ పెద్ద మనుషులను పిలిచి పంచాయితీ పెట్టింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్న హత్య చేసి పరారయ్యాడు. By Vijaya Nimma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Yellow Dragon Fruit: పసుపు రంగు డ్రాగన్ ఫ్రూట్ తిన్నారా?..ఎన్నో ప్రయోజనాలు పసుపు డ్రాగన్ ఫ్రూట్ అత్యంత తియ్యగా, వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆహారంలో దీన్ని చేర్చుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. చర్మాన్ని యవ్వనంగా, గాయం నయం చేసే లక్షణాలతోపాటు రోగనిరోధకశక్తి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Keerthy Suresh: బ్లాక్ శారీలో మహానటి ఎంత అందంగా ఉందో.. ఫొటోలు చూస్తే ఫ్లాట్! టాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ బ్లాక్ శారీలో స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. చీరలో కీర్తి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cholesterol: కొలెస్ట్రాల్‌ను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఉంటాయి? కొలెస్ట్రాల్ కారణంగా ధమనులు మూసుకుపోవడం వల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గుండెకు రక్త ప్రవాహం తగ్గితే మూత్రపిండాల సమస్యలు, జ్ఞాపకశక్తి సమస్యలు, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Subham Teaser: చచ్చినా చూడాల్సిందే.. సమంత కొత్త మూవీ 'శుభం' టీజర్! నవ్వులే నవ్వులు సమంత సొంత ప్రొడక్షన్ 'ట్రాలాల' బ్యానర్ పై తెరకెక్కిన తొలి చిత్రం 'శుభం' టీజర్ విడుదల చేశారు మేకర్స్. భార్య, భర్తల మధ్య సాగే ఫన్, డ్రామా, ఎంటర్ టైన్మెంట్ తో టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి. By Archana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mullapudi Brahmanandam: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత! టాలీవుడ్ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. నేను, అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు ముళ్లపూడి బ్రహ్మానందం. By Archana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Men Dull: పురుషులు నీరసంగా ఉంటే డిప్రెషన్ ఉన్నట్టేనా? పురుషులు నిరాశకు గురైనప్పుడు కోపం, చిరాకు, పని పట్ల ఆసక్తి కోల్పోతారు. నిరాశతో బాధపడుతున్న వ్యక్తి ఒంటరిగా ఉండాలని, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటారు. వ్యాయామం, యోగా, ధ్యానం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటారు. By Vijaya Nimma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sikandar Collections: సల్మాన్ ఖాన్ కి పైరసీ దెబ్బ.. తొలిరోజు ఎంత వసూలు చేసిందంటే రంజాన్ కానుకగా విడుదలైన సల్మాన్ ఖాన్ 'సికందర్' విడుదలకు ముందే ఆన్లైన్లో పైరసీ కాపీ లీక్ అయింది. దీంతో సినిమా వసూళ్ల పై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఫస్ట్ డే 'సికందర్' రూ.26కోట్లుతో డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. By Archana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn