క్రైం Hyderabad: అత్తాపూర్‌లో ఘోరం.. ఏడేళ్ల బాలుడు దారుణ హత్య! హైదరాబాద్ అత్తాపూర్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మీరాలం ట్యాంక్ సమీపంలో ఏడేళ్ళ బాలుడు హత్యకు గురయ్యాడు. బాలుడి తలపై రాళ్ళతో కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. సమాచారంతో అందుకున్న పోలీసులు బాలుడు ఎవరు? ఎందుకు చంపారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. By Archana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bird Flu: తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం..300 కోళ్లు మృతి.. కోడిగుడ్లు కూడా! హైదరాబాద్‌లోనూ బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తోంది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ కోళ్ల ఫామ్‌లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. కొత్తగూడెంలోని సాయిగణేశ్ పౌల్ట్రీ ఫౌంలో 200 నుంచి 300 కోళ్లు బర్డ్ ఫ్లూతో మరణిస్తున్నాయని ఫామ్ యజమాని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. By Vijaya Nimma 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Juveniles Escape:గేట్లు, సీసీ టీవీలు పగులగొట్టి మరీ జువైనల్ హోమ్ నుంచి తప్పించుకున్న 21 మంది బాల నేరస్థులు...! జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని చైబాసా జువైనల్ హోమ్ నుంచి సుమారు 21 మంది బాలనేరస్థులు బయటకు వచ్చేశారు. వారంతా గేట్లు దూకి,సీసీ కెమెరాలు పగలకొట్టి రచ్చ రచ్చ చేశారు. చేతిలో కర్రలతో హంగామా చేశారు. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Weather Report: ఏపీలో వింత వాతావరణం.. అక్కడ ఎండలు ..ఇక్కడ వానలు! ఏపీలో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కనిపిస్తోంది. సాయంత్రానికి వాతావరణం మారిపోయి దట్టమైన మేఘాలతో చల్లగా ఉంటోంది. అయితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cucumber Juice: వేసవిలో దోసకాయ రసం తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటానికి దోసకాయ రసం తాగాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా చల్లబరుస్తుంది. దోసకాయ రసం శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. చర్మాన్ని శుభ్రంగా, ప్రకాశవంతంగా చేస్తుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. By Vijaya Nimma 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Hot Water Bath: ఎండాకాలం వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది? వేసవిలో వేడి నీటి స్నానాలు చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. ఇది అధిక రక్తపోటు రోగులకు హానికరం. ఇది రక్తపోటు స్థాయిలను పెంచుతుంది, ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. ఇది రక్తపోటు సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Horoscope:నేడు ఈ రాశి వారికి అన్నింటా విజయమే! కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో తీవ్ర ప్రతికూలతలు ఉన్నప్పటికీ మనోబలంతో అన్నింటినీ అధిగమిస్తారు. అన్నింటా విజయం మీదే..మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే.. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్ కు ఎంత శాతం విధించారంటే..! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాల పై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అర్థరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.భారత్ పై తాము 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Musk:డోజ్ నుంచి మస్క్ ఔట్..! డోజ్‌కు సంబంధించి ట్రంప్ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం గురించి ట్రంప్ కేబినెట్ కు తెలియజేశారు. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn