లైఫ్ స్టైల్ Multani Mitti: ముల్తానీ మిట్టి vs శనగ పిండి..చర్మానికి ఏది బెటర్? ముల్తానీ మట్టి చర్మాన్ని మృదువుగా చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. చర్మంపై మొటిమలు, మచ్చలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ముల్తానీ మిట్టితో పోలిస్తే శనగ పిండి సహజంగానే చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముల్తానీ మిట్టిని పూయడం వల్ల చర్మానికి పోషణ లభిస్తుంది. By Vijaya Nimma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APSRTC: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ ! ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఊరట నిచ్చేలా ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభం అయ్యాయి.ఈ క్రమంలో .ఏప్రిల్ నెలలోనూ విద్యార్థులకు బస్‌పాస్‌లను రెన్యువల్ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. By Bhavana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rain Alert: మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాల వాసులకు హెచ్చరికలు! తెలంగాణలో మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 7, 8 తేదీల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపింది.సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. By Bhavana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Colon Cancer: పెరుగు తింటే పెద్ద పేగు క్యాన్సర్ రాదా.. నిజమెంత? పెరుగును తింటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది మధుమేహం, పెద్ద పేగు కుడి వైపున క్యాన్సర్‌ను నివారిస్తుందని చెబుతారు. పెరుగులో బైఫిడో బాక్టీరియం ఉంటుంది. పెరుగు తినే వ్యక్తులకు ప్రాక్సిమల్ కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంది. By Vijaya Nimma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sri Rama Navami 2025: శ్రీరామ నవమి రోజు ఈ తప్పులు చేయకండి శ్రీరామ నవమి రోజున ఉపవాసం ఉండటం పవిత్రమైనదిగా భావిస్తారు. దీనితో పాటు ఈ రోజున శ్రీరాముని మంత్రాలను జపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. శ్రీ రామ్.. జై రామ్.. జై జై రామ్ అనే మంత్రాన్ని జపించవచ్చు. పేదలకు ఆహారం, బట్టలు, డబ్బు దానం చేయవచ్చు. By Vijaya Nimma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sri Rama Navami 2025: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే శ్రీరాముడు ఈ రోజు మధ్యాహ్నం పుష్య నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో అయోధ్యలో జన్మించాడని నమ్ముతారు. రామ నవమి అనేది శ్రీరాముని జననాన్ని పురస్కరించుకుని జరుపుకునే పండుగ. శ్రీరాముడు అయోధ్య రాజు దశరథుడు, కౌసల్య దంపతుల కుమారుడిగా విష్ణువు ఏడవ అవతారంగా జన్మించాడు. By Vijaya Nimma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Horoscope: నేడు ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు! మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార రంగంలో విపరీతమైన లాభాలు వస్తాయి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే.. By Bhavana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vontimitta Kodandarama Swamy Temple: హనుమంతుడి లేని రామాలయం..మన దగ్గరే..ఎన్నో ప్రత్యేకతలు! ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణులతో పాటుగా ఆంజనేయడు కూడా కొలువై ఉంటాడు. రాములోరి సేవలో తరిస్తూ భక్తుల పూజలు అందుకుంటూ ఉంటాడు. కానీ ఆంజనేయుడు లేని రామాలయం ఒకటుందని.. మీకు తెలుసా.. ఆ ఆలయం గురించి ఈ కథనంలో.. By Bhavana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు! సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట. By Bhavana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn