సినిమా RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్ మెగా ఫ్యాన్స్ కు రేపు నిజంగానే పండుగ రోజు. అసలే రేపు శ్రీరామ నవమి...దానికి తోడు చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గ్లింప్స్ ను ఉదయం 11.45 గంటలకు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ గ్లింప్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. By Manogna alamuru 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Buchi Babu: బుచ్చిబాబు కోసం ఉపాసన స్పెషల్ గిఫ్ట్.. ఎంతో ప్రత్యేకమంటూ పోస్ట్ ఉపాసన- రామ్ చరణ్ దంపతులు బుచ్చిబాబుకు స్పెషల్ గిఫ్ట్ పంపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బుచ్చిబాబు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. ఈ గిఫ్ట్ తనకెంతో ప్రత్యేమని తెలిపారు. హనుమాన్ చాలీసా పుస్తకాన్ని, హనుమంతుడి ప్రతిమను బహుమతిగా పంపారు. By Archana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan Video: ఫ్రెండ్ ఇంట్లో రంజాన్ వేడుకల్లో రామ్ చరణ్ సందడి.. వీడియో వైరల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈద్ వేడుకల్లో సందడి చేసిన వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌లోని తన ముస్లిం ఫ్రెండ్ ఇంట్లో రంజాన్ వేడుకలో పాల్గొన్నారు. అక్కడ అందరినీ ప్రేమగా పలకరించి.. వారి విందును స్వీకరించారు. By Archana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan Daughter: వావ్..! అమ్మ, నానమ్మతో క్లింకార ఎంత ముద్దుగా పూజ చేస్తుందో.. ఉపాసన వీడియో వైరల్ ఉపాసన కొణిదెల ఉగాది సెలెబ్రేషన్స్ వీడియోను పంచుకుంది. ఇందులో కూతురు క్లింకార తన నాన్నమ్మతో కలిసి పూజ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. పట్టులంగా వేసుకొని ఎంతో ముద్దుగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. By Archana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan: ప్రభాస్ డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ..? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా రాబోతోంది. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో రానుందని సమాచారం. డివివి ఎంటర్టైన్మెంట్స్ డి.వి.వి. దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. By Lok Prakash 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ సినిమాలో ఎంఎస్ ధోని రామ్ చరణ్ RC16 మూవీలో ఎంఎస్ ధోనీ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్మెన్గా కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే ధోనిని సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. By Kusuma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RC 16 Leakes: బ్యాట్ పట్టిన రామ్ చరణ్.. ‘RC16’ నుంచి వీడియో లీక్! రామ్ చరణ్ ‘RC16’ మూవీ నుంచి ఓ వీడియో లీక్ అయింది. అందులో రామ్ చరణ్ బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతుండటం చూడవచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. By Seetha Ram 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kiran Bedi: చిరంజీవికి కిరణ్ బేడీ స్ట్రాంగ్ కౌంటర్.. కూతుళ్లు కూడా వారసులే అంటూ! మగపిల్లలే వారసులని చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కూతుళ్లు కూడా వారసురాలేనని నమ్మండి. వారు ఎందులోనూ తక్కువ కాదని గ్రహించండి. ప్రయోజకులై కుటుంబ గౌరవాన్ని నిలబెట్టిన ఆడపిల్లలను చూసి నేర్చుకోండి అన్నారు. By srinivas 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mega Vs Allu: రాంచరణ్ Vs అల్లు అర్జున్.. తొలిసారిగా భయటపడ్డ విభేదాలు.. ఇదిగో ప్రూఫ్! మెగా VS అల్లు వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది .తాజాగా రామ్ చరణ్ ఇన్‌స్టాలో అల్లు అర్జున్ ని అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ఎన్నికల నుంచి అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు టాక్. By Archana 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn