సినిమా Mega Vs Allu: రాంచరణ్ Vs అల్లు అర్జున్.. తొలిసారిగా భయటపడ్డ విభేదాలు.. ఇదిగో ప్రూఫ్! మెగా VS అల్లు వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది .తాజాగా రామ్ చరణ్ ఇన్‌స్టాలో అల్లు అర్జున్ ని అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ఎన్నికల నుంచి అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు టాక్. By Archana 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan: ఫ్రెండ్ 'కుట్టిని' చూసి బోరున ఏడ్చేసిన రామ్ చరణ్! రామ్ చరణ్ ఇటీవలే తప్పిపోయిన తన పెట్(చిలుక) మళ్లీ తిరిగిరావడంతో ఎమోషనల్ అయ్యారు. చరణ్ ని చూడగానే ఆ చిలుక.. తన భుజం పై వాలడంతో దాని ప్రేమను చూసి ఏడ్చేశారట. చరణ్, కుట్టి మధ్య బాండింగ్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. By Archana 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Aravind: నేను అలా అనలేదు.. మెగా ఫ్యాన్స్‌కు అల్లు అరవింద్ క్షమాపణలు! మెగా అభిమానులకు నిర్మాత అల్లు అరవింద్ క్షమాపణలు చెప్పాడు. 'తండేల్' మూవీ ఈవెంట్లో రామ్ చరణ్ స్థాయి తగ్గించి తాను మాట్లాడినట్లు వార్తలు రావడం బాధాకరమన్నాడు. 'చెర్రీ నాకు ఏకైక మేనల్లుడు. నేను ఏకైక మేనమామను. ఫ్యాన్స్ ఫీలైతే సారీ. ట్రోల్స్ ఆపండి' అని కోరాడు. By srinivas 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆర్సీ16 సెట్స్‌లో రామ్ చరణ్ ముద్దుల కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా? రామ్ చరణ్ 16వ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సెట్స్‌కి ముద్దుల కూతురు క్లింకారను రామ్ చరణ్ తీసుకెళ్లారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RC16: 20 ఏళ్ళు వెనక్కి వెళ్లి.. RC16 షూటింగ్ కోసం బుచ్చిబాబు పెద్ద ప్లానింగ్! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ RC16. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం దాదాపు 20 క్రితం వాడిన రీల్ కెమెరాలు వాడనున్నారట. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. By Archana 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Game Changer: గేమ్ ఛేంజర్ పై కుట్ర చేసింది వీళ్లే.. ఆరుగురి అరెస్ట్! రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా పైరసీ కాపీని లోకల్ ఛానెల్స్ లో ప్రసారం చేసిన నిర్వాహకులను గాజువాక పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్లూస్ టీమ్ టీవీ ఛానల్‌పై దాడి చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గేమ్ చిత్రం జనవరి 10న థియేటర్స్ లో విడుదలైంది. By Archana 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సుజాత లేని గేమ్ ఛేంజర్.. ఎవరీ రంగరాజన్ .. శంకర్ పని అయిపోయనట్టేనా! భారీ అంచనాలతో రిలీజైన గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్సుడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రైటర్ సుజాత రంగరాజన్ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తుంది. అసలు ఎవరీ రంగరాజన్. పూర్తి కథనం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By Krishna 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రామ్ చరణ్ పై కుట్ర.. ! | Game Changer Movie Team Complaints On 45 Members | Ram Charan | RTV By RTV 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Game Changer: గేమ్ చేంజర్ బ్లాక్ బాస్టర్.. ఇదిగో ప్రూఫ్, దిల్ రాజు టీం సంచలన వీడియో 'గేమ్ ఛేంజర్' మూవీకి నార్త్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. అక్కడి ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే విషయాన్ని దిల్ రాజు టీమ్ ప్రకటించింది. 'గేమ్ ఛేంజర్' నార్త్ ఆడియన్స్ పబ్లిక్ టాక్ కు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా పంచుకుంది. By Anil Kumar 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn