సినిమా NTR- Kalyan Ram: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్..! సీక్రెట్ బయటపెట్టిన కళ్యాణ్ రామ్ .. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’, ‘డ్రాగన్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘డ్రాగన్’ అనంతరం ‘దేవర 2’ సెట్స్‌పైకి వెళ్తుందని తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ తెలిపారు.కాగా ఎన్టీఆర్ నెల్సన్‌తో చేయబోయే సినిమా 2027లో మొదలయ్యే అవకాశం ఉంది. By Lok Prakash 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mouni Roy: వాళ్లను అస్సలు పట్టించుకోను.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిపడేసిన మౌనీ రాయ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ తనపై వస్తున్న ప్లాస్టిక్ సర్జరీ ట్రోల్స్‌పై స్పందిస్తూ వాటిని అస్సలు పట్టించుకోనని తెలిపింది. ఆమె నటించిన 'ది భూత్నీ' చిత్రం ఏప్రిల్ 18న విడుదలకానుంది. ఈ మూవీ అక్షయ్ కుమార్ 'కేసరి 2'తో బాక్సాఫీస్ పోటీకి దిగుతోంది. By Lok Prakash 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Good Bad Ugly: అజిత్ ఎనర్జీ చూసి షాకయ్యా: సునీల్ అజిత్ కుమార్(Ajith Kumar) లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ భారీ విజయం సాధించగా, అజిత్ ఎనర్జీ, సింప్లిసిటీపై సునీల్ ప్రశంసలు కురిపించారు. ఫిట్‌నెస్‌లో, అజిత్ ధైర్యం, కట్టుదిట్టైన షూటింగ్ షెడ్యూల్ తనను ప్రభావితం చేసిందని తెలిపారు. By Lok Prakash 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha: రెమ్యూనరేషన్ కు లింగ భేదం ఏంటి..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సమంతా సమంత ఇటీవల నటీనటుల పారితోషికాల్లో లింగ భేదంపై స్పందించింది. "హీరోతో సమానంగా పని చేసినా, రెమ్యూనరేషన్ లో తేడా ఎందుకు ఉంటుంది..? సమస్య ఎక్కడ ఉందో అక్కడే పరిష్కారం వెతకాలి" అని వ్యాఖ్యానించింది. By Lok Prakash 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan Peddi: 'పెద్ది'తో రామ్ చరణ్ ఊచకోత.. ఇదయ్యా నీ అసలు రూపం..! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న "పెద్ది" చిత్రం గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. థియేట్రికల్, ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్‌లో రికార్డు ఆఫర్లు వస్తున్నాయి. ఈ మూవీకి AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. By Lok Prakash 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTR War-2: ఆ ఒక్క విషయంలో వెనక్కి తగ్గిన ఎన్టీఆర్ 'వార్-2' పాన్ ఇండియా క్రేజీ మల్టీస్టారర్ "వార్ 2" బాలీవుడ్ హృతిక్ రోషన్, టాలీవుడ్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా. ఈ మూవీ కేవలం తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో మాత్రమే విడుదల కానుంది టాక్ నడుస్తోంది. ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. By Lok Prakash 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా HIT 3 Censor Report: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్ నాని నటించిన "హిట్ 3" సినిమా సెన్సార్ బోర్డు నుండి 18+ సర్టిఫికెట్ పొందింది. ఇది పిల్లలు, సున్నిత మనస్కులు చూడలేని యాక్షన్, రక్తపాతం, బూతులు ఉన్న చిత్రం కాగా, మే 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. By Lok Prakash 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Priyanka Chopra: "క్రిష్ 4" లో ప్రియాంక చోప్రా ఫిక్స్.. . హృతిక్ రోషన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించనున్న "క్రిష్ 4" సినిమా వచ్చే ఏడాది మొదట్లో చిత్రీకరణ ప్రారంభంకానుంది. ఈ సినిమాలో ప్రీతీ జింటా, వివేక్ ఓబెరాయ్ నటించగా, ప్రియాంకా చోప్రా కూడా ఇందులో భాగం అవుతారని ప్రచారం జరుగుతోంది. By Lok Prakash 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రవితేజ ‘మాస్ జాతర’ నుంచి వచ్చేసిన మాస్ సాంగ్.. చూపుల్తో గుచ్చి గుచ్చి.. మ్యూజిక్, స్టెప్స్‌తో అదిరిపోయాయిగా! మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుంచి ‘తు మేరా లవర్’ లిరికల్ సాంగ్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. చూపుల్తో గుచ్చి గుచ్చి మ్యూజిక్, సెప్స్‌తో వింటేజ్ రవితేజను గుర్తుచేశారు. ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటిస్తోంది. By Kusuma 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn