సినిమా అత్యధిక వసూళ్ళ చిత్రాల్లో శ్రద్ధా ‘స్త్రీ-2’.. ఎన్ని కోట్లో తెలుసా! నటి శ్రద్ధా కపూర్ 'స్త్రీ 2' విజయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'స్త్రీ-2’ తన కెరీర్‌కి ఊహించని వరమని తెలిపింది. బాలీవుడ్ లో ఖాన్ సినిమాలకు వచ్చే కలెక్షన్లు ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రానికి రావడం నిజంగా ఆశ్చర్యమని సంతోషం వ్యక్తం చేసింది. By Archana 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ Nabha Natesh: చీరలో నభా హొయలు..! వెబ్ స్టోరీస్/ సినిమా: ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చీరకట్టులో నభా హొయలు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి. By Archana 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'సత్యం సుందరం' తో వచ్చేస్తున్న కార్తీ. అరవింద్ స్వామి! కోలీవుడ్ స్టార్ కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'మెయ్యళగన్'. తెలుగులో ‘సత్యం సుందరం’ పేరుతో విడుదల కాబోతుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇద్దరు స్నేహితుల కథాంశంతో సాగిన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. By Archana 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies: తెలంగాణలో దేవర స్పెషల్ షోస్ ..టికెట్ రేట్లు ఇవే కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్ నటించిన దేవర సినిమా విడుదలకు సిద్ధమైంది. తెలంగాణలో ఈ సినిమా ప్రత్యేక షోస్ వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దాంతో పాటూ టికెట్ రేట్ల పెంపుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. By Manogna alamuru 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పండగలాంటి న్యూస్. సినిమా విడుదల తేదీని మూవీ టీం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. విజయవాడలో ప్రత్యేకంగా వేసిన సెట్లో సినిమా షూట్ ప్రారంభమైంది. By Kusuma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Namrata Shirodkar: సీతక్క నేను మీ అభిమానిని..! ఫొటో అడిగిన నమ్రత మహేష్ బాబు దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా ఆయన నివాసంలో కలిసి వరద బాధితుల కోసం రూ. 60 లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క కూడా కలిసిన నమ్రత ఆమెతో కలిసి ఫొటోలు దిగారు. సీతక్కకు తాను అభిమానిని అంటూ చెప్పారు. By Archana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Laapataa Ladies: ఆస్కార్ 2025 బరిలో ‘లాపతా లేడీస్'..! కిరణ్ రావు తెరకెక్కించిన 'లాపతా లేడీస్' అరుదైన ఘనత సాధించింది. 2025 ఆస్కార్ అవార్డుకు ఇండియా నుంచి ఎంపికైంది. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం నామినేట్ చేయబడింది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. By Archana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మెగాస్టార్‌కు అభినందనల వెల్లువ.. ఇది కదా బాస్ రేంజ్ అంటే..! మెగాస్టార్ చిరంజీవిను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు. చిరుకు “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్” లో చోటు దక్కడం గర్వకారణంగా ఉందన్నారు. స్వయంకృషితో అత్యున్నత శిఖరాలను చేరుకున్న చిరంజీవిని యువత ఆదర్శంగా తీసుకొవాలని చెప్పారు. By Vijaya Nimma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu: వామ్మో..!! సీఎం vs హీరో.. లుక్స్ లో ఎవరూ తగ్గట్లేదుగా..! మహేష్ బాబు వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాన్ని ప్రకటించారు. AMB సినిమాస్ తరపున రూ.10లక్షలు.. ఆయన తరుపున రూ. 50లక్షల విరాళం ఇచ్చారు. మహేష్ బాబు దంపతులు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి చెక్కును అందజేశారు. By Archana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn