సినిమా Devara : మమ్మల్ని క్షమించండి.. అభిమానులకు తారక్ సారీ! ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసినందుకు అభిమానులను క్షమాపణలు కోరారు ఎన్టీఆర్. ఈ రోజుకోసం తాము ఎంతో ఆతృతగా ఎదరుచూశామన్నారు. కానీ ఫ్యాన్స్ భారీగా తరలిరావడంతో పరిస్థితి అదుపుతప్పుతుందని ముందస్తు జాగ్రత్తతో ఈ కఠిన నిర్ణయం తీసుకోకతప్పలేదన్నారు. By srinivas 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Janhvi Kapoor : తెలుగు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్న 'జానూ పాప' వీడియో..! 'దేవర' బ్యూటీ జాన్వీ తెలుగు అభిమానుల కోసం షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. తనను ఇంతగా అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలని.. తనను జానూ పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపింది. By Archana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tripti Dimri: రణబీర్ క్యారెక్టర్ని ఎందుకు దూషించరు? తను మగాడనా?.. త్రిప్తి అదిరిపోయే రిప్లై యానిమల్, బ్యాడ్ న్యూస్ సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ లో సెమీ న్యూడ్‌గా నటించిన మిమ్మల్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అని ప్రశ్నించిన నెటిజన్ కు నటి త్రిప్తి ఘాటుగా రిప్లై ఇచ్చింది. "మరి రణబీర్ క్యారెక్టర్ని ఎందుకు దూషించరు? మగాడనా? అంటూ కౌంటర్ ఇచ్చింది". By Archana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాక్.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు దేవర ప్రీ రిలీజ్ రద్దయింది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహిస్తున్న ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిమితికి మించి అభిమానులు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో నిర్వాహకులు ఈవెంట్‌ను రద్దు చేశారు. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jani Master: సుకుమార్ వల్లే..నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు..! జానీ మాస్టర్ కేసు వ్యవహారంలో ఫిల్మ్ ఛాంబర్ తీరుపై కూడా నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు. ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిన తర్వాత ఎందుకు వెంటనే యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించారు. భరద్వాజ అనే వ్యక్తి కక్షతో కేసును వన్ సైడ్ చేశారని ఆరోపించారు. By Archana 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా గిన్నిస్ రికార్డ్ సాధించిన చిరంజీవి.. డ్యాన్సుల్లో మెగాస్టార్ అరుదైన ఘనత మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. 156 సినిమాల్లో 537 పాటలు, 24 వేల డ్యాన్స్ మూవ్స్ తో అలరించినందుకు మెగాస్టార్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దక్కింది. ఆమిర్ ఖాన్ ఈ అవార్డును చిరుకు ప్రదానం చేశారు. By Anil Kumar 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'పుష్ప2' షూటింగ్ లో పెద్ద గొడవ జరిగింది.. జానీ మాస్టర్ బాగోతం బయటపెట్టిన హీరోయిన్ జానీ మాస్టర్ పై తెలుగు హీరోయిన్ మాధవీలత సంచలన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసింది. పుష్ప 2 షూటింగ్ లో జానీ మాస్టర్ ఆ అమ్మాయిని కొట్టాడు, పెళ్లి చేసుకో అంటూ ఆమెను టార్చర్ చేశాడని వీడియోలో పేర్కొంది. By Anil Kumar 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ కి మృణాల్ మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్ ఇటీవల ఓ వేడుకకు గెస్ట్ గా హాజరైన మృణాల్ ఠాకూర్.. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన మహేష్ ఫ్యాన్స్ మృణాల్ డ్యాన్స్ కు ఫిదా అవుతూ వీడియోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. By Anil Kumar 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ట్రెడిషనల్ లుక్ లో కుర్రాళ్లను పడేస్తున్న చిట్టి వెబ్ స్టోరీస్ | సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఫారియా ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Archana 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn