సినిమా యాక్షన్ తో అదరగొట్టిన ఎన్టీఆర్.. 'దేవర' రిలీజ్ ట్రైలర్ చూశారా? 'దేవర' మూవీ నుంచి తాజాగా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్లో ఎన్టీఆర్ పవర్ఫుల్ డైలాగ్స్, అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. అనిరుద్ బీజీయం ట్రైలర్ ను నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేసింది. By Anil Kumar 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆ బిజినెస్ లోకి రామ్ చరణ్ హీరోయిన్ .. రెండు చేతులా సంపాదన 'చిరుత' హీరోయిన్ నేహా శర్మ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఢిల్లీలోని వసంత విహార్‌లో 'కాల్ మీ టెన్' పేరు జపనీస్ రెస్టారెంట్ ప్రారంభించింది. ఇది కనుక సక్సెస్ అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాలు, రెస్టారెంట్ బిజినెస్ తో రెండు చేతులా సంపాదించడం గ్యారెంటీ. By Anil Kumar 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BIGG BOSS 8: ఊహించని ఎలిమినేషన్..! నైనిక, సీత అవుట్..! బిగ్ బాస్ సీజన్ సీజన్ 8లో మూడవ వారం వచ్చేసింది. ఇక వీకెండ్ బిగ్ బాస్ ఇంటికి వదిలి వెళ్లబోయే కంటెస్టెంట్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. ఊహించని విధంగా సీత లేదా నైనిక ఎలిమినేట్ కావచ్చనే టాక్ వినిపిస్తోంది. By Archana 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan : కూటమి ప్రభుత్వం సినిమా కు ఎప్పుడూ అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం తెలుగు సినిమాను, ఇండస్ట్రీని ఎప్పుడూ సపోర్ట్ చేస్తుందని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.రాజకీయాలతో సంబంధం లేకుండా సీఎం చంద్రబాబు మద్దతునిస్తారని అన్నారు. దేవర సినిమా రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీయార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. By Manogna alamuru 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా డార్లింగ్ ఫ్యాన్స్ కు దసరా ట్రీట్.. 'ఫౌజీ' నుంచి స్పెషల్ అప్డేట్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి దసరా కానుకగా గ్లింప్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. By Anil Kumar 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బిగ్‌బాస్ చరిత్రలో మొదటిసారి రెడ్ కార్డ్.. సీరియస్ అయిన నాగార్జున బిగ్‌బాస్ సీజన్-8 ప్రోమోలో అభయ్ నవీన్‌పై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్‌బాస్‌పై తీవ్ర విమర్శలు చేయడంతో అభయ్‌పై సీరియస్ అవుతూ బలవంతంగా రెడ్ కార్డు ఇచ్చారు. అభయ్ గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ అంటూ.. నాగార్జున గేట్లు ఒపెన్ చేయించారు. By Kusuma 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా తిరుమల లడ్డు వివాదంపై మంచు మోహన్ బాబు స్పందన.. నీచం, నికృష్టం అంటూ తిరుమల లడ్డు వివాదంపై మోహన్ బాబు స్పందించారు. ప్రసాదంలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారని వార్త తెలియగానే ఓ భక్తుడిగా తల్లడిల్లిపోయానని అన్నారు. ఇలా జరగడం ఘోరం, పాపమని, ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. By Anil Kumar 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా భర్తకు యాక్సిడెంట్.. ఐసీయూలో చికిత్స, షాక్ లో 'పవన్' హీరోయిన్ ఒకప్పటి తెలుగు హీరోయిన్ ప్రీతి జింగ్యానీ భర్త పర్విన్ దాబాస్‌కు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఆయన కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. బాంద్రాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. By Anil Kumar 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Janhvi Kapoor: చీరలో ఫిదా చేస్తున్న జూనియర్ అతిలోక సుందరి.! బాలీవుడ్ బ్యూటీ జాన్వీ తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లూ కలర్ స్టైలిష్ శారీలో జాన్వీ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn