సినిమా Jani Mater: తన డ్యాన్స్‌తో టాలీవుడ్‌ను ఊపేసిన జానీ మాస్టర్‌ను కిందపడేసిన స్టెప్ ఇదే..! కొరియోగ్రాఫర్‌గా, పవన్ సపోర్టర్‌గా తెలుగునాట ఫేమసైన జానీ మాస్టర్ జీవితం ఇంతలా తలకిందులవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ కెరీర్ టాప్ నుంచి ఒక్కసారిగా కిందకు ఎలా పడిందో తెలుసుకునేందుకు ఆర్టిక్లోకి వెళ్లండి. By Archana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర' వీఎఫ్ఎక్స్.. 30 రోజులు నిద్రలేని రాత్రులు గడిపాం : సినిమాటోగ్రాఫర్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు 'దేవర' వీఎఫ్ఎక్స్ పై పోస్ట్ పెట్టారు.'కలర్ గ్రేడింగ్, మ్యాచింగ్ భారీ వీఎఫ్ఎక్స్ షాట్ కోసం 30 రోజులకు పైగా నిద్రలేని రాత్రులు గడిపాం' అంటూ ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోతో పాటు.. వీఎఫ్ఎక్స్ వర్క్‌కు సంబంధించిన పిక్‌ను షేర్ చేశారు. By Anil Kumar 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అప్పుడు వేధిస్తే ఇప్పుడు ఆరోపణలా? .. స్పందించిన ప్రముఖ నిర్మాత జానీ మాస్టర్ వ్యవహారంపై నిర్మాత సీ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. జానీ కేసు సినీ ఇండస్ట్రీపై తప్పుడు సంకేతాలను సృష్టించింది. ఎప్పుడో లైంగికంగా వేధిస్తే ఇప్పుడు ఆరోపణలు చేయటం ఏంటి? ఆరోపణలు చేసిన అమ్మాయికి ఏ నిర్మాత ఆఫర్స్ ఇస్తాడు? అని అన్నారు. By Anil Kumar 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్.. 'దేవర' నుంచి మరో ట్రైలర్ 'దేవర' నుంచి మరో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారట మేకర్స్. సెప్టెంబర్ 22 న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్రైలర్ కోసం ఎక్సయిటింగ్ గా ఉన్నట్లు వరుస పోస్టులు పెడుతున్నారు. By Anil Kumar 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ సెట్స్‌లో బాలయ్య రచ్చ.. వీడియో వైరల్ బాలకృష్ణ, వెంకటేష్ ఒకే చోట కలుసుకున్నారు. అనిల్ రావిపూడి – వెంకటేశ్ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరుగుతుండగా.. ఈ షూటింగ్ సెట్స్‌లో బాలయ్య సందడి చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోను మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. By Anil Kumar 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా థ్యాంక్స్ మామ.. చంద్రబాబుపై ఎన్టీఆర్ సంచలన ట్వీట్ 'దేవర' స్పెషల్ షోలతో పాటూ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. దీనిపై ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు ధన్యవాదాలు తెలిపారు. By Anil Kumar 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా లడ్డూ వివాదం, లిమిట్స్ లో ఉండండి.. ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు వార్నింగ్ తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌కు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సమాధానం ఇచ్చారు. దయచేసి ఇలాంటి విషయాల్లో ప్రకాశ్ సంయమనంతో వ్యవహరించాలని హితవు పలికారు. By Anil Kumar 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Saripodhaa Sanivaaram: నాని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్ నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ 'సరిపోదా శనివారం'. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 26న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. By Archana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dhanush: ధనుష్ 52వ చిత్రం 'ఇడ్లీ కడై'.. పోస్టర్ వైరల్..! ధనుష్ తన స్వీయ దర్శకత్వంలో నాల్గవ చిత్రాన్ని ప్రకటించారు. ధనుష్ 52 వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని 'ఇడ్లీ కడై' అనే టైటిల్ తో అనౌన్స్ చేశారు. ధనుష్ సొంత బ్యానర్ బ్యానర్ వండర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. By Archana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn