సినిమా HBD Krithi Shetty: లెహంగాలో అందాల కృతి మెరుపులు! నేడు 'ఉప్పెన' ముద్దు గుమ్మ కృతి శెట్టి పుట్టినరోజు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. ఈరోజు ఆమె బర్త్ డే కావడంతో నెట్టింట అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. By Archana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Emergency: విడుదలకు బాధ్యత వహించండి.. సెన్సార్ కు కంగనా విజ్ఞప్తి! కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' వివాదాల్లో చిక్కుకుంది. సినిమాలోని కొన్ని సీన్స్ పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సెన్సార్ బోర్డు విడుదలకు అనుమతించలేదు. దీంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా విడుదలకు సెన్సార్ బోర్డు బాధ్యత తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. By Archana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tirumala Laddu: ఇంత దారుణమా! లడ్డూ వివాదం పై పవన్ హీరోయిన్ ఆగ్రహం శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వాడుతున్నారనే వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా దీనిపై నటి ప్రణీత ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి విషయంలో ఇలా జరగడం ఎంతో దారుణం. ఈ పని చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని xలో పోస్ట్ పెట్టారు. By Archana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jani Master: నేరాన్ని ఒప్పుకున్న జానీ.. కోర్టు ఏం చేయబోతోంది? ఈరోజు జానీ మాస్టర్‌ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఈ కేసులో మరిన్ని విషయాలు బయటపెట్టేందుకు జానీని 10 రోజుల కస్టడీకి కోరనున్నారు. నిన్న జానీ మాస్టర్ తన అసిస్టెంట్ పై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. By V.J Reddy 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా జానీ మాస్టర్ వైఫ్ అయేషా సంచలన నిర్ణయం జానీ మాస్టర్ భార్య అయేషా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినీ పెద్దలను కలిసి మద్దతు కోరేందుకు సిద్ధమయ్యారు. రేపు డైరెక్టర్ సుకుమార్‌ను, డ్యాన్స్ అసోసియేషన్ సభ్యులను కలిసి మాట్లాడనున్నారు. తన భర్తపై కుట్ర చేసి కేసు పెట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. By V.J Reddy 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అఖిల్ అప్పటి దాకా అభిమానుల ముందుకు రాడు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్ అఖిల్ బయట కనిపించకపోవడం గురించి నాగార్జున తాజాగా నిర్వహించిన ఏఎన్ఆర్ @100 ఈవెంట్ లో మాట్లాడాడు.' ఈ ఈవెంట్ కు అఖిల్ రాలేదు. హిట్టు కొట్టాకే ఫ్యాన్స్ ముందుకి వస్తానని చెప్పాడు. మీ అందరిని అడిగినట్లు చెప్పమన్నాడు' అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. By Anil Kumar 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా చిరంజీవికి ఏఎన్నార్ అవార్డు.. స్వయంగా ప్రకటించిన నాగార్జున 2024గానూ ఏయన్నార్ జాతీయ అవార్డు ను చిరంజీవికి ఇవ్వనున్నట్టు నాగార్జున ప్రకటించారు. అక్టోబరు 28న పురస్కారం ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఆ వేడుకకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. By Anil Kumar 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా జానీ మాస్టర్ వివాదం.. రెండుగా చీలిన ఇండస్ట్రీ జానీమాస్టర్ వివాదంపై ఫిలిం చాంబర్ లోని పలువురు రెస్పాండ్ అయ్యారు. కొందరు జానీ మాస్టర్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడగా.. మరికొందరు మాత్రం ఆయన్ను తప్పు బడుతూ చట్ట ప్రకారం శిక్షించాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇండస్ట్రీ కాస్త రెండుగా చీలిపోయింది. By Anil Kumar 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అరెస్ట్ వెనక కుట్ర.. చేసేదంతా వాళ్లే.. RTVతో జానీ మాస్టర్ భార్య జానీ మాస్టర్ భార్య అయేషా RTV తో మాట్లాడారు. తన భర్త అరెస్ట్ వెనక పెద్ద కుట్ర జరుగుతోందని, ఆ అమ్మాయి టాప్ పొజిషన్ కి వెళ్లాలని ఇలా చేసిందన్నారు. ఈ విషయంలో ఆమెకు తన పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉందని చెప్పారు. ఆ అమ్మాయి ఒక సైకో అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. By Anil Kumar 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn