సినిమా 'బొమ్మరిల్లు' షూటింగ్.. ఆ చిన్న సీన్ కోసం 35 టేకులు తీసుకున్న జెనీలియా 'బొమ్మరిల్లు' షూటింగ్ లో జెనీలియా తనపై కోపంతో వెళ్లిపోయిందని డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పంచుకున్నారు.' ఓ సీన్లో తింటావా అనే డైలాగ్ ఉంది. దీని కోసం జెనీలియా 35 టేక్‌లు తీసుకుంది. రాత్రి 10 గంటలకు మొదలుపెడితే తెల్లవారేవరకు తీశాం' అని అన్నారు. By Anil Kumar 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్..షూటింగ్ లో జాయిన్ అయిన పవన్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు 'హరి హర వీర మల్లు' షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ మేరకు సెప్టెంబర్ 23 నుంచి భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నట్లు తెలిపింది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. By Anil Kumar 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగిల్.. లడ్డు గాని పెళ్లి పాట అదిరిందిగా 'మ్యాడ్ స్క్వేర్' మూవీ నుంచి నేడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. 'లడ్డు గాని పెళ్లి' అంటూ సాగే ఈ సాంగ్ ఫుల్ సెలెబ్రేషన్ మోడ్ లో సాగడంతో ఈ పాట ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ పాడారు. By Anil Kumar 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్రశాంత్ నీల్ మూవీపై అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్.. జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ ప్రమోషన్స్‌లో ..' NTR31' షూటింగ్ అప్డేట్ను పంచుకున్నారు.' ప్రశాంత్‌నీల్ సినిమా చిత్రీకరణ అక్టోబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. తొలి షెడ్యూల్ 40 రోజులు జరుగుతుంది. నేను జనవరిలో ఆ సినిమా షూటింగ్లో పాల్గొంటాను' అని తెలిపారు. By Anil Kumar 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆ ప్రశ్నలు నన్ను అడగవద్దని చెప్పానుగా.. రిపోర్టర్ పై రజినీకాంత్ ఆగ్రహం కోలీవుడ్ సీనియర్ హీరో రజినీకాంత్ ఓ రిపోర్టర్ పైమండి పడ్డారు. తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఆయన్ని తమిళనాడు ప్రస్తుత రాజకీయాల గురించి ఓ విలేకరి ప్రశ్నించాడు. దాంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన.. తనను అలాంటి ప్రశ్నలు అడగొద్దని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. By Anil Kumar 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా జైలుకు జానీ మాస్టర్.. కోర్టు కీలక ఆదేశం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను లైంగిక ఆరోపణల కేసులో పోలీసులు నేడు కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ ను విచారించేందుకు పోలీసులు కోర్టును 9 రోజుల కస్టడీని కోరారు. దీనిపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. By Anil Kumar 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'దేవర' స్పెషల్ షోలకు అనుమతి ‘దేవర’ స్పెషల్ షోలకు తెలంగాణసర్కార్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. మూవీ టీమ్ ప్రభుత్వాన్ని కలిసి స్పెషల్ షోలు, టికెట్ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరగా, అందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన జీవోను ఈ రోజు విడుదల చేయనున్నారు. By Anil Kumar 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రేప్ చేసినట్లు నిరూపిస్తే..నేనే వదిలేస్తా–జానీ మాస్టర్ భార్య జానీ మాస్టర్ భార్య అయేషా సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌ను రేప్ చేసినట్లు నిరూపిస్తే..నేనే జానీ మాస్టర్‌ను వదిలేస్తానని కామెంట్స్ చేశారు. కావాలని తన భర్తను టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. By Manogna alamuru 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kanguva Release Date: 'కంగువా' కు మళ్ళీ కొత్త ముహూర్తం..! సూర్య 'కంగువా' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ముందుగా అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని నిర్ణయించిన ఈ చిత్రాన్ని కొన్ని కారణాల చేత వాయిదా వేయగా.. తాజాగా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. By Archana 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn