Kurchi Thatha: సోషల్ మీడియా ఫేమస్ “కుర్చీ మడత పెట్టి” తాత మృతి..
మహమ్మద్ పాషా ‘కుర్చీ మడత పెట్టి’ డైలాగ్‌తో వైరల్ అయి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. ఈ లైన్ తరువాత గుంటూరు కారంలో కూడా ఉపయోగించారు. అయితే ఇప్పుడు ఆయన డీహైడ్రేషన్, సన్‌స్ట్రోక్ కారణంగా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో విషాదాన్ని కలిగిస్తోంది.
/rtv/media/media_files/2026/05/21/dragon-glimpse-2026-05-21-09-05-02.jpg)
/rtv/media/media_files/2026/05/21/kurchi-thatha-2026-05-21-08-51-13.jpg)
/rtv/media/media_files/2026/05/21/ntr-dragon-2026-05-21-07-37-26.jpg)
/rtv/media/media_files/2026/05/21/dhurandhar-2026-05-21-07-24-02.jpg)
/rtv/media/media_files/2026/05/21/dragon-teaser-2026-05-21-07-10-58.jpg)
/rtv/media/media_files/2026/05/21/peddi-trailer-2026-05-21-06-58-56.jpg)
/rtv/media/media_files/2026/05/20/tarak-2026-05-20-12-58-49.jpg)
/rtv/media/media_files/2026/05/18/peddi-movie-trailer-released-2026-05-18-16-22-17.jpg)
/rtv/media/media_files/2026/05/17/peddi-update-2026-05-17-13-15-42.jpg)
/rtv/media/media_files/2026/05/17/nandamuri-balakrishna-2026-05-17-12-27-45.jpg)