/rtv/media/media_files/2026/05/21/dragon-teaser-2026-05-21-07-10-58.jpg)
Dragon Teaser
Dragon Teaser
Dragon Teaser: డ్రాగన్ Dragon టీజర్ విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా Jr NTR స్టైలిష్ లుక్‌తో పాటు, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ Anil Kapoor కనిపించిన విధానం ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది.
టీజర్‌లో అనిల్ కపూర్ చూపించిన ఇంటెన్స్ లుక్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన పాత్ర సినిమాకే పెద్ద హైలైట్ అవుతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ Prashanth Neel ఈ పాత్రను చాలా బలంగా డిజైన్ చేసినట్టు సమాచారం. ఎమోషన్స్, పవర్, స్ట్రాంగ్ స్క్రీన్ ఇంపాక్ట్ కలిసిన ఈ పాత్రలో అనిల్ కపూర్ కొత్తగా కనిపించబోతున్నారట.
ఈ సినిమాలో ఆయన నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని, కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Follow Us