సినిమా Cine MA : క్యాస్టింగ్ కౌచ్ నీచులను కాపాడేది సిని'మా' పెద్దలేనా? జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల వ్యవహారంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తేనెతుట్ట కదిపినట్టయింది. దానికితోడు పూనమ్ కౌర్ త్రివిక్రమ్ మీద యాక్షన్ తీసుకోవాలి అంటూ ట్వీట్ చేయడంతో దృష్టి సినిమా పెద్దల మీదకు మళ్ళింది. By Manogna alamuru 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా MAA: మీడియా ముందుకు వెళ్ళకండి..మాకు చెప్పండి– మా డాన్స్ మాస్టర్ జానీ వ్యవహారం తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది. దీంతో మరికొంత మంది ఇలాంటి కంప్లైంట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యే చాన్స్‌లు కనిపిస్తున్నాయి. దీంతో మా..నటులు, ఆర్టిస్ట్‌లకు మీడియా దగ్గరకు వెళ్ళొద్దంటూ విజ్ఞప్తి చేసింది. నేరుగా మ దగ్గరకే వచ్చి చెప్పాలని కోరింది. By Manogna alamuru 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మళ్ళీ త్రివిక్రమ్ మీద మరో బాంబ్.. విరుచుకుపడ్డ పూనమ్ కౌర్ డాన్స్ మాస్టర్ జానీ అసలు రూపం బయటపడిన నేపథ్యంలో నటి పూనమ్ కౌర్ మరోసారి బాంబ్ పేల్చింది. దర్శకుడు త్రివిక్రమ్ మీద మళ్ళీ విరుచుకుపడింది. గతంలోనే తాను ఫిర్యాదు చేశానని..ఇప్పటికైనా అతనిని ప్రశ్నించాలని కోరింది. By Manogna alamuru 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Johnny Master: జానీ మాస్టర్ అలాంటోడు.. బాంబ్ పేల్చిన హైపర్ ఆది! జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో జానీ గురించి హైపర్ ఆది ఓషోలో 'ఆయన ఆట ఆగదు' అని ఫన్నీగా చేసిన డబుల్ మీనింగ్ కామెడీ ఇప్పుడు వైరలవుతోంది. షోలో చేసిన కామెడీనే నిజమైందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. By Archana 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss Telugu 8: అతని హగ్ నచ్చలేదు.. ఏడ్చేసిన యష్మీ! బిగ్ బాస్ 8 లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో మణికంఠ తాను యష్మీపై వేసిన నామినేషన్ ను ఉద్దేశించి ఆమెకు సారీ చెప్తూ హగ్ చేసుకుంటాడు. కానీ యష్మీ.. మణికంఠ చాలా ఫేక్ అతని హగ్ కంఫర్టబుల్‌గా లేదు, చెప్పిన అర్థం చేసుకోవట్లేదు అని పృథ్వీతో ఎమోషనల్ అయ్యింది. By Archana 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sohel: సోహైల్ ఇంట తీవ్ర విషాదం...! తల్లి మరణంతో దుఃఖంలో మునిగిన నటుడు బిగ్ బాస్ సీజన్ 4 ఫేమ్ సోహైల్ ఇంట విషాదం చోటుచేసుకుంది. సోహైల్ తల్లి ఫైమాసుల్తానా ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ మెడికవర్ కవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. By Archana 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Johnny Master: ఐదేళ్ల పాటు నరకం చూసింది...ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిజాలు! జానీ మాస్టర్ పై వస్తున్న లైంగిక ఆరోపణలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఐదేళ్ల పాటు ఆ అమ్మాయి నరకం చూసిందని. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి జానీ పై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ తెలిపింది. By Archana 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bezawada Bebakka: నా ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడు.. అంతా షాకయ్యారు..! బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన బేబక్క తొలివారమే ఎలిమినేట్ అయ్యింది. తాజాగా RTV ఇంటర్వ్యూలో పాల్గొన్న బేబక్క తన గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. ఒకసారి తనను ఓ అబ్బాయి తాకకూడని చోట తాకడంతో వాడిని అందరి ముందు గట్టిగా కొట్టినట్లు చెప్పింది. By Archana 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Poonam Kaur: వాడు మాస్టర్ కాదు, కీచకుడు.. జానీ పై పూనమ్ ఫైర్..! జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. నిందితుడైన షేక్ జానీని ఇక పై ''మాస్టర్'' అని పిలవాల్సిన అవసరం లేదు. మాస్టర్ అనే పదానికి విలువ ఉంచాలి అని ట్వీట్ చేసింది. By Archana 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn