సినిమా Johnny Master: కోరిక తీర్చాలని కొట్టారు.. జానీ కేసులో కొత్త ట్విస్ట్! జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో మరో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసుల స్టేట్మెంట్ లో బాధితురాలు కీలక విషయాలు తెలిపింది. జానీ మాస్టర్ భార్య కూడా తనను వేదించిందని. అతని కోరిక తీర్చకపోతే బలవంతంగా దాడికి దిగేవారని చెప్పింది. By Archana 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gorre Puranam: గొర్రె పై కేసు ఏంటి..? గొర్రె పురాణం ట్రైలర్! సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గొర్రె పురాణం'. తాజాగా మేకర్స్ ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో రెండు మతాల మధ్య గొడవలకు గొర్రె ఎలా కారణమైంది? అసలు గొర్రెకు హీరోకు ఉన్న సంబంధం ఏంటి? అనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. By Archana 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Siddharth -Aditi Marriage: సిద్దార్థ్- అదితి పెళ్లి ఫొటోలు! హీరో సిద్దార్థ్-అదితి వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహం వనపర్తి జిల్లాలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఈరోజు ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సిద్దార్థ్ తన సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు షేర్ చేశారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Hema: ''పరువు కోసం చచ్చిపోతా''.. హేమ సంచలన వీడియో! బెంగళూర్ రేవు పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై నటి హేమ స్పందించింది. ''పాత వార్తను మీడియా మళ్లీ కొత్తగా ప్రచారం చేస్తుంది. నాకేమి అర్థం కావట్లేదు. నా పరువు కోసం నేను చచ్చిపోతా' అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.'' By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సినిమాల పండగ...! ఈ వారం ఓటీటీ ప్రియులను సినిమాలు, సీరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. తంగలాన్, మారుతీనగర్ సుబ్రమణ్యం, తిరగబడరా సామీ, తలైవేట్టాయామా పాళ్యం సహా 16కి పైగా సినిమాలు వెబ్ సిరీసులు వారం ఓటీటీలోకి రానున్నాయి. By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Siddharth Marriage: ఘనంగా సిద్దార్థ్- అదితి పెళ్లి.. ! హీరో సిద్దార్థ్, నటి అదితి మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. ఈ రోజు ఉదయం వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manchu Manoj : మంచు ఫ్యామిలీలో రచ్చ.. మరోసారి బయటపడ్డ విభేదాలు! మోహన్‌బాబు యూనివర్సిటీ విషయంలో మంచు బ్రదర్స్ మధ్య రచ్చ కొనసాగుతోంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు నిరసనబాట పట్టగా.. కాలేజీలోని అక్రమాలు తండ్రి దృష్టికి తీసుకెళ్తానని మనోజ్ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: వరద బాధితుల కోసం సీఎం రేవంత్ రెడ్డికి రూ. కోటి చెక్కు! మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతు విరాళం అందించారు. నేడు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో స్వయంగా కలిసి రూ. కోటి చెక్కును అందజేశారు. రామ్ చరణ్ తరపున 50 లక్షలు, ఆయన తరుపున 50 లక్షలు ఇచ్చారు. By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Emmy Awards 2024: 'ది బేర్' సిరీస్‌కు అవార్డుల పంట.. విజేతల జాబితా! 76వ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డ్స్ 2024 వేడుక లాస్ ఏంజిల్స్ లో అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డ్స్ లో 'ది బేర్' సీరిస్ 2 సీజన్ 23 నామినేషన్లతో ఎమ్మి అవార్డ్స్ రికార్డును సృష్టించింది. ఎమ్మీ చరిత్రలో అత్యధికంగా నామినేట్ చేయబడిన కామెడీ సిరీస్‌గా నిలిచింది. By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn