సినిమా Chiranjeevi: వరద బాధితుల కోసం సీఎం రేవంత్ రెడ్డికి రూ. కోటి చెక్కు! మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతు విరాళం అందించారు. నేడు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో స్వయంగా కలిసి రూ. కోటి చెక్కును అందజేశారు. రామ్ చరణ్ తరపున 50 లక్షలు, ఆయన తరుపున 50 లక్షలు ఇచ్చారు. By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Emmy Awards 2024: 'ది బేర్' సిరీస్‌కు అవార్డుల పంట.. విజేతల జాబితా! 76వ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డ్స్ 2024 వేడుక లాస్ ఏంజిల్స్ లో అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డ్స్ లో 'ది బేర్' సీరిస్ 2 సీజన్ 23 నామినేషన్లతో ఎమ్మి అవార్డ్స్ రికార్డును సృష్టించింది. ఎమ్మీ చరిత్రలో అత్యధికంగా నామినేట్ చేయబడిన కామెడీ సిరీస్‌గా నిలిచింది. By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Johnny Master తో టార్చర్.. రేప్ కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్! ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. అతని దగ్గర పని చేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ కొంతకాలంగా జానీ మాస్టర్ తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thangalaan: అప్పుడే ఓటీటీ విడుదలకు సిద్దమైన ‘తంగలాన్’..! చియాన్ విక్రమ్ 'తంగలాన్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. డబ్బింగ్ వెర్షన్లతో తెలుగు, కన్నడ, హిందీ సహా ఐదు భాషల్లో రిలీజ్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Squid Game సిరీస్ కథ నాదే.. కోర్టుకెక్కిన బాలీవుడ్ దర్శకుడు..! నెట్ ఫ్లిక్స్ పాపులర్ సీరీస్ 'స్క్విడ్ గేమ్' న్యాయపరమైన చిక్కుల్లో పడింది. బాలీవుడ్ దర్శకుడు సోహమ్ షా తన సినిమా 'లక్' కథను కాపీ కొట్టి తీశారని కేసు వేశారు. దీనిపై నెట్ ఫ్లిక్స్ స్పందించింది. సోహమ్ చేసేవి ఆరోపణలేనని, అందులో ఎటువంటి నిజాలు లేవని తెలిపింది. By Archana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SIIMA Awards 2024: సైమా అవార్డ్స్ వేదిక పై తారల సందడి.. ఫొటోలు వైరల్! సైమా అవార్డ్స్ 2024 వేడుక శనివారం దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు సౌత్ చిత్ర పరిశ్రమ సినీ తారలు హాజరై సందడి చేశారు. తెలుగు, కన్నడ చిత్రాలు అనేక విభాగాల్లో అవార్డులు గెలుచుకొని సత్తా చాటాయి. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలను ఇక్కడ చూసేయండి. By Archana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi : కడుపుబ్బా నవ్వించింది..మత్తు వదలరా 2 పై చిరు ట్వీట్! శ్రీసింహా, కమెడియన్ సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో నటించిన 'మత్తు వదలరా 2' పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. ఈ మధ్యకాలంలో ఇంతలా నవ్వించిన సినిమా తనకు కనపడలేదని. ఎండ్ టైటిల్స్ కూడా వదలకుండా చూశాను అని చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. By Archana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SIIMA Awards 2024: ఉత్తమ చిత్రం 'భగవంత్ కేసరి'... ఉత్తమ నటుడిగా..? సైమా అవార్డ్స్ 2024 వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. దసరా సినిమాకు ఉత్తమ నటీ నటులుగా నాని, కీర్తి సురేష్.. ఉత్తమ దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెలా అవార్డులు అందుకున్నారు. బాలయ్య 'భగవంత్ కేసరి' ఉత్తమ చిత్రంగా నిలిచింది. By Archana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పబ్లిక్‌లో ప్రైవేట్ పార్ట్ తాకిన యువకుడు..చెంప పగలగొట్టిన ఎంపీ కూతురు! యువ నటి ఈషా డియోల్ తాను లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. ''దాస్' సినిమా ఈవెంట్‌కు హాజరైనప్పుడు ఓ వ్యక్తి నా ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడు. వెంటనే అతడిని గుంపులోనుంచి బయటకు లాగి చెంప పగలగొట్టాను. ఆడపిల్లలు ఎవరైనా బయపడకుండా ఇలాగే చేయాలి' అని సూచించింది. By Vishnu Nagula 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn