/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-2026-05-09-08-58-50.jpg)
Pragya Jaiswal
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-2026-05-09-09-04-20.jpg)
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్లో తన కెరీర్‌ను హిట్ సినిమాలతో ప్రారంభించింది.
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-1-2026-05-09-09-04-20.jpg)
కంచె సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-2-2026-05-09-09-04-20.jpg)
ఈ సినిమాతో ప్రగ్యా జైస్వాల్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కింది.
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-3-2026-05-09-09-04-20.jpg)
తర్వాత వచ్చిన గుంటూరోడు, నక్షత్రం సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-4-2026-05-09-09-04-20.jpg)
2021లో వచ్చిన అఖండ తో ప్రగ్యా మరోసారి మంచి కంబ్యాక్ ఇచ్చింది.
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-5-2026-05-09-09-04-20.jpg)
ఇటీవల డాకు మహారాజ్ లో గర్భిణీ దొంగ పాత్రలో ఆమె నటన ప్రత్యేకంగా నిలిచింది.
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-6-2026-05-09-09-04-20.jpg)
ప్రస్తుతం బహ్రెయిన్‌లోని Jumeirah Gulf of Bahrainలో హాలిడే ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-7-2026-05-09-09-04-20.jpg)
స్టైలిష్ కార్సెట్‌లు, లేస్ డ్రెస్సులు, షైనీ గౌన్లలో ప్రగ్యా ఎంతో గ్లామరస్‌గా కనిపించింది.
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-8-2026-05-09-09-04-20.jpg)
బ్లాక్, సిల్వర్ కలర్స్‌తో చేసిన ఫ్యాషన్ స్టైల్ ఆమెకు మరింత క్లాస్ లుక్ ఇచ్చింది.
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-9-2026-05-09-09-04-20.jpg)
ప్రస్తుతం టైసన్ నాయుడు తో పాటు సూర్య సినిమాలతో ప్రగ్యా బిజీగా ఉంది.
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-10-2026-05-09-09-04-20.jpg)
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-11-2026-05-09-09-04-20.webp)
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-12-2026-05-09-09-04-20.jpg)
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-13-2026-05-09-09-04-20.jpg)
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-14-2026-05-09-09-04-20.jpg)
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-15-2026-05-09-09-05-14.jpg)
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-16-2026-05-09-09-05-14.jpg)
/rtv/media/media_files/2026/05/09/pragya-jaiswal-17-2026-05-09-09-05-14.jpg)
Follow Us