Pragya Jaiswal: బికినీ లుక్స్‌తో హీటేక్కిస్తున్న బాలయ్య బ్యూటీ!
ప్రగ్యా జైస్వాల్ మాల్దీవుల్లో బికినీ లుక్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘కంచె’, ‘అఖండ’ సినిమాలతో గుర్తింపు పొందిన ఆమె, గ్లామర్ ఫోటోషూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది.
ప్రగ్యా జైస్వాల్ మాల్దీవుల్లో బికినీ లుక్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘కంచె’, ‘అఖండ’ సినిమాలతో గుర్తింపు పొందిన ఆమె, గ్లామర్ ఫోటోషూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది.
నటి ప్రగ్య జైస్వాల్ నెట్టింట మరో గ్లామరస్ ఫొటో షూట్ తో రెచ్చిపోయింది. స్లిట్ గౌన్ లో ప్రగ్య స్టన్నింగ్ ఫోజులు కుర్రకారు మతిపోగొడుతున్నాయి. ఈ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
నటి ప్రగ్య మరోసారి నెట్టింట గ్లామరస్ ఫొటో షూట్ తో రెచ్చిపోయింది. ట్రౌజర్ విత్ స్లీవ్ లెస్ టాప్ లో ఈ బ్యూటీ ఫోజులు కుర్రకారును ఫిదా చేస్తున్నాయి.
నటి ప్రగ్య జైస్వాల్ తరచుగా కొత్త ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా రెడ్ డ్రెస్సులలో ఆమె స్టన్నింగ్ గ్లామర్ షో నెటిజన్లను చూపు తిప్పేస్తుంది.
బాలయ్య బ్యూటీ ప్రగ్య జైస్వాల్ నెట్టింట అందాల ఫొటో షూట్ తో సందడి చేస్తోంది. తాజాగా వైట్ స్టైలిష్ స్విమ్ సూట్ లో ఈ ముగ్గుగుమ్మ గ్లామర్ షో సోషల్ మీడియాను హీటెక్కించింది.
నటి ప్రగ్యా జైస్వాల్ బికినీలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఫ్రెండ్స్ తో కలిసి బాలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ సముద్ర తీరంలో ఫొటోలకు ఫోజులిచ్చింది. బికినీలో ప్రగ్య గ్లామర్ షో కుర్రాళ్ళ చూపు తిప్పేస్తుంది.
నటి ప్రగ్య జైస్వాల్ తన సోషల్ మీడియాలో మరో గ్లామరస్ ఫొటో షూట్ తో సోషల్ మీడియాను హీటెక్కించింది. వన్ పీస్ లో హాట్ ఫోజులతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
ప్రగ్యా జైస్వాల్ హిందీ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ కోట్లో ఉన్న హాట్ ఫొటోలను షేర్ చేసింది. కోట్ బటన్లు విప్పేసి మరి అందాలను ఆరబోస్తుంది.