సినిమా Priyanka Chopra: టూ పీస్ బికినీలో పిచ్చెక్కించిన ప్రియాంక.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా టూ పీస్ బికినీ అందాలతో మరోసారి కాకరేపింది. ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హాట్ బ్యూటీ భర్త నిక్ తో కలిసి రచ్చ చేసింది. బిడ్డను ముద్దాడుతున్న ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. By Vishnu Nagula 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTR Fan: ''నీతో కలిసి సినిమా చూస్తా''.. అభిమానికి ఎన్టీఆర్ భరోసా! 'దేవర' సినిమా చూసేవరకు తనను బతికించండంటూ వేడుకున్న అభిమాని కౌశిక్ వీడియోకు ఎన్టీఆర్ స్పందించాడు. కౌశిక్ కు తారక్ వీడియో కాల్ చేసి మాట్లాడారు. అధైర్యపడొద్దని, తనకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. త్వరలో తనతో కలిసి 'దేవర' సినిమా చూస్తానని మాటిచ్చారు. By Archana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'కౌన్ బనేగా కరోడ్ పతి' షోలో పవన్ కళ్యాణ్ పై ప్రశ్న..ఇది కదా క్రేజ్ అంటే కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో అమితాబ్ బచ్చన్.. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రశ్న అడిగారు. ‘2024 జూన్‌లో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు?’ అని అడగ్గా .. కంటెస్టెంట్ ఆడియన్స్ పోల్ ఆప్షన్ తీసుకోని రూ.1.60లక్షలు గెలుచుకున్నాడు. By Anil Kumar 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా kairatabad Ganesh: ఖైరతాబాద్ కు పోటెత్తిన భక్తులు.. ఇంకా రెండు రోజులే! ఖైరతాబాద్ గణనాథుడి దర్శనానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. మంగళవారం ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం జరగనుంది. ఈ క్రమంలో సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఖైరతాబాద్, లక్డికపుల్ మెట్రో స్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. By Archana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 8 Telugu: డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్..! బిగ్ బాస్ సీజన్ 8లో రెండవ వారం వచ్చేసింది. ఇక ఈ వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించిన పృథ్వీ ఎలిమినేట్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. By Archana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నడి సముద్రంలో 'దేవర' కటౌట్.. ముంబైలో ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ముంబైలోని దాదర్ చౌపత్తి బీచ్ వద్ద ఎన్టీఆర్ కటౌట్స్ వెలిశాయి. అభిమానులు వినూత్న రీతిలో వాటిని సముద్రంలో ఏర్పాటు చేశారు. దీంతో నెట్టింట అవి వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : 'యానిమల్' డైరెక్టర్ తో 'దేవర' ఇంటర్వ్యూ.. ప్రోమో అదుర్స్ ‘యానిమల్’ డైరెక్టర్ తో ‘దేవర’ టీమ్ చిట్‌చాట్ నిర్వహించింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. 35రోజులు అండర్ వాటర్ సీక్వెన్స్ చేసినట్లు ఎన్టీఆర్ చెప్పగా.. ‘దేవర’ అందరి కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. By Anil Kumar 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Maruthi Nagar Subramanyam: ఓటీటీలోకి ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం..! తబిత సుకుమార్ సమర్పణలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించారు. By Archana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: కౌన్ బనేగా కరోడ్‌పతి లో పిఠాపురం ఎమ్మెల్యే పై ప్రశ్న! కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రస్తుతం 16 వ సీజన్ రన్ అవుతుంది.తాజాగా జరిగిన ఎపిసోడ్లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్‌కు సంబంధించిన ప్రశ్నను అడగటం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. By Bhavana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn