ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: కౌన్ బనేగా కరోడ్‌పతి లో పిఠాపురం ఎమ్మెల్యే పై ప్రశ్న! కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రస్తుతం 16 వ సీజన్ రన్ అవుతుంది.తాజాగా జరిగిన ఎపిసోడ్లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్‌కు సంబంధించిన ప్రశ్నను అడగటం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. By Bhavana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Janhvi Kapoor: కరణ్ తారక్ తో అలా చేయమని చెప్పడం బాగా కలిసొచ్చింది..! జాన్వీ తనకు కరణ్ జోహార్ మార్గనిర్దేశం ఎంతో సహాయపడిందని తెలిపింది. తమిళ్, తెలుగు రెండింటిలో ఒకేసారి అవకాశాలు వచ్చాయని. అప్పుడు తాను కన్ఫ్యూజన్ లో ఉండగా ‘తారక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వుమని కరణ్ సలహా ఇచ్చారని. అది తనకు బాగా కలిసొచ్చిందని తెలిపింది. By Archana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Thalapathy: విజయ్..#దళపతి 69 అనౌన్స్మెంట్ వీడియో! తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. #దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి మేకర్స్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. By Archana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Virat Kohli తో రాధిక శరత్ కుమార్ సెల్ఫీ.. ఎక్కడ కలిశారంటే? సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ తన ఇన్ స్టా లో విరాట్ కోహ్లీతో దిగిన సెల్ఫీని అభిమానులతో పంచుకుంది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కోసం విరాట్ చెన్నైకి ఫ్లైట్ లో వస్తుండగా అదే ఫ్లైట్ లో రాధిక శరత్ కుమార్ ను కలిశారు. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. By Anil Kumar 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : విశ్వక్, సిద్దూతో 'దేవర' స్పెషల్ ఇంటర్వ్యూ.. లీకైన ఫోటోలు తెలుగులో 'దేవర' ప్రమోషన్స్ కోసం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. యువ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లతో కలిసి ఎన్టీఆర్, కొరటాల శివ ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ షూట్ చేస్తుండగా ఓ ఫొటోను మూవీ యూనిట్ డైరెక్ట్ గా లీక్ చేసింది. By Anil Kumar 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishwambhara : 'విశ్వంభర' టీజర్ కు డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ గెట్ రెడీ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'విశ్వంభర'. ప్రసుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి దసరా కానుకగా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో విశ్వంభర ప్రపంచాన్ని పరిచయం చేస్తారని చెబుతున్నారు. By Anil Kumar 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss Telugu : 'బిగ్ బాస్ -8' కు రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పీ.. 'బిగ్ బాస్' సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్‌కు ఏకంగా 18.9 టీఆర్పీ వచ్చింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు16.18, నాని హోస్ట్ చేసిన రెండో సీజన్ కు 15.05 రేటింగ్ వచ్చింది. By Anil Kumar 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : 'దేవర' కు సెన్సార్ బోర్డ్ బిగ్ షాక్.. ఆ సీన్స్ తీసేయాలంటూ 'దేవర'టీమ్ కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. నాలుగు మార్పులు చేయాలని సూచించింది. ప్రధానంగా భార్య, తల్లిని కడుపులో తన్నడం లాంటి రెండు సీన్స్‌ను మార్చాలని ఆదేశించింది. మరో ఫైట్ సీక్వెన్స్‌లో కత్తిపై మనిషి వేలాడుతున్న సీన్ మార్పులు చేయాలని కోరింది. By Anil Kumar 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నా ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది.. ఆ సందేశాలకు స్పందించకండి : నయనతార కోలీవుడ్ నటి నయనతార తన ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు తెలిపింది. తన అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు స్పందించకండి అంటూ ఎక్స్ వేదికగా రాసుకోచ్చింది. అకౌంట్ హ్యాక్‌పై సైబర్ పోలీసులకు కంప్లయింట్ చేశానని త్వరలోనే మీ ముందుకు వస్తానని వెల్లడించింది. By Anil Kumar 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn