సినిమా 'దేవర' నన్ను బతికించు.. కన్నీరు పెట్టిస్తున్న అభిమాని వీడియోలు క్యాన్సర్ పేషేంట్ కౌశిక్ RTV ద్వారా ఎన్టీఆర్ తో కలిపించాలని కోరారు. 'నేను ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నా. కొన్ని రోజుల్లో కీమో థెరఫి స్టార్ట్ చేస్తారు. ఆలోపు నన్ను ఎన్టీఆర్ తో కలిసేలా చేస్తే హ్యాపీగా కీమో థెరపీ తీసుకుంటానని RTV తో మాట్లాడారు. By Anil Kumar 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా హాలీవుడ్ కు వెళ్తున్న 'దేవర'.. రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డ్ ఎన్టీఆర్ 'దేవర' మూవీ హాలీవుడ్ కు వెళ్తోంది. లాస్ ఏంజెలిస్‌లో జరగనున్న‘బియాండ్ ఫెస్ట్’లో ఈ మూవీని ప్రదర్శించనున్నారు.సెప్టెంబర్ 26 సాయంత్రం ఈజిప్టియన్ థియేటర్లో ఈ సినిమాను హాలీవుడ్ ప్రేక్షకులు, ప్రముఖులు వీక్షించనున్నారు. By Anil Kumar 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : బతికేంత ధైర్యం ఇవ్వు దేవర.. ఎన్టీఆర్ అభిమానికి సాయం చేయండిలా! 'దేవర' సినిమా చూసేవరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు తారక్ అభిమాని కౌశిక్. దాతలు అకౌంట్ నంబర్ 41529226922, SBI, IFC: SBIN0020926 ను డబ్బుల పంపించి తన కొడుకును కాపాడాలని బాధిత తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. By Manoj Varma 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rakul Preet : ప్రభాస్ సినిమా.. నాలుగు రోజుల షూటింగ్ తర్వాత తీసేశారు రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రభాస్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందట. నాలుగు రోజుల షూటింగ్ తర్వాత చెప్పకుండానే ఆ సినిమా నుంచి తొలగించారట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. By Anil Kumar 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'మా నాన్న సూపర్ హీరో' టీజర్.. డైలాగ్స్ తో ఏడిపించేసిన సుదీర్ బాబు సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధం కథాంశంగా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ తోనే చెప్పేశారు. టీజర్ లో కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. By B Aravind 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu : మరో బిజినెస్ లోకి మహేష్ బాబు ఎంట్రీ.. మహేష్ బాబు మరో బిజినెస్ లోకి అడుగుపెట్టనున్నాడట. హైదరాబాద్ కు చెందిన 'వెల్నెస్ బ్రాండ్ ఫిట్ డే' అనే స్టార్టప్ కంపెనీలో మహేశ్ పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీ హెల్త్ సప్లిమెంట్స్ ప్రోటీన్, ప్రోటీన్ బార్ ఉత్పత్తులను అమ్మనుంది. By Anil Kumar 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sivaji Movie : 'శివాజి' రీ రిలీజ్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సూపర్ స్టార్ రజినీకాంత్ 'శివాజి' మూవీ రీ రిలీజ్ కాబోతుంది.సెప్టెంబర్ 20న 4K వర్షన్లో ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఎంపిక చేసిన స్క్రీన్లలో మాత్రమే 'శివాజీ' రీ రిలీజ్ ఉండబోతున్నట్లు సమాచారం. సినిమా టికెట్ కూడా కేవలం 99 రూపాయలు మాత్రమే ఉండనుంది. By Anil Kumar 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bangalore Rave Party : రేవ్ పార్టీ కేసులో.. నటి హేమకు బిగ్ షాక్! బెంగుళూర్ రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ బెంగళూరు రేవు పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ తీసుకున్నట్లుగా ఆధారాలు సేకరించి మెడికల్ రిపోర్టులను కూడా జత చేశారు. By Archana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalinga Movie : 'కళింగ' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? యువ హీరో ధృవ వాయు 'కళింగ' మూవీతో దర్శకుడు, హీరోగా మారాడు. తాజాగా ఈ సినిమా ప్రీమియర్లు వేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో కెమెరా వర్క్, విజువల్స్, బీజియం హైలైట్ గా నిలుస్తాయని ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. By Anil Kumar 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn