సినిమా Singer Mano : పోలీసుల అదుపులో సింగర్ మనో కొడుకులు.. ఏం జరిగిందంటే ప్రముఖ గాయకుడు మనో కుమారులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందింది. వలసరవాక్కంలోని శ్రీదేవి కుప్పంలో ఉన్న ఓ రెస్టారెంట్లో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసినందుకు గాను మనో కుమారులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. By Anil Kumar 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ntr Fan: 'దేవర' చూసే వరకు బతికించండి..! అభిమాని వీడియో వైరల్ 'దేవర' సినిమా చూసేవరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు తారక్ అభిమాని. ఏపీకి చెందిన కౌశిక్ బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతుండగా.. తమ బిడ్డ చివరి కోరిక నెరవేర్చాలని NTRను ప్రాధేయపడుతున్నారు కౌశిక్ తల్లిదండ్రులు. ఈ వీడియో వైరలవుతోంది. By Archana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas Movie: ఒక్క సీన్‌కే కోట్లు పెట్టారు..! కానీ ఏమైందో తెలుసా? స్టార్ హీరో ప్రభాస్ ఐదేళ్ళ క్రితం నటించిన భారీ బడ్జెట్ ఫిల్మ్ 'సాహో'. అయితే ఈ సినిమాలో 8 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ మేకర్స్ 70 కోట్లు ఖర్చు చేశారట. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క సీన్‌కు ఖర్చు చేసిన అత్యధిక బడ్జెట్ ఇదే. By Archana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara OTT: భారీ ధరకు 'దేవర' ఓటీటీ హక్కులు..! తెలిస్తే షాకే! ఎన్టీఆర్ 'దేవర' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ రూ. 100 కోట్లకు పైగా కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేట్రికల్ రన్ తర్వాత 'దేవర' నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. By Archana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Malaika Arora: నేను అలసిపోయాను.. ఆత్మహత్యకు ముందు అనిల్ చివరి మాటలు! మలైకా అరోరా తండ్రి అనిల్ మెహతా ఆత్మహత్యకు ముందు తన కూతుళ్ళతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. తన ఇద్దరు కూతుళ్ళు మలైకా, అమృతతో.. "తాను అనారోగ్యంతో అలసిపోయానని" చెప్పినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. By Archana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rakul Preet : ఆ కారణంతో ఎన్నో ఛాన్సులు కోల్పోయా : రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజా ఇంటర్వ్యూలో తాను కూడా నెపోటిజాన్ని ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు. 'చిత్రపరిశ్రమలో నెపోటిజం ఉంది. ఇదీ జరుగుతూనే ఉంటుందనేది కూడా వాస్తవం. ఈ కారణంతో నేను కొన్ని సినిమా ఛాన్సులను కోల్పోయానని అన్నారు. By Anil Kumar 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu : అప్పటి వరకు నా సినిమాలను డబ్ చేయొద్దు : మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్‌తోనే హిందీ ఆడియన్స్‌ను పలకరించాలని మహేశ్ బాబు ఫిక్స్ అయ్యారట. అందుకే ‘#SSMB29’ విడుదలయ్యే వరకు తన గత చిత్రాలను హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేయొద్దని నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది. By Anil Kumar 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Hema : నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు: నటి హేమ రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు తన పేరును ఛార్జిషీట్లో పెట్టడంపై నటి హేమ స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకున్నానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. By V.J Reddy 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Malaika Arora: తండ్రి మరణం తర్వాత.. మలైకా ఎమోషనల్ పోస్ట్! నటి మలైకా తండ్రి మరణం తర్వాత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తండ్రి అనిల్ మరణం తమకెంతో భాదని కలిగించిందని. ఆయన చాలా సున్నితమైన వ్యక్తి, ప్రేమగల భర్త.. మా బెస్ట్ ఫ్రెండ్. నాన్న మరణంతో తమ కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతి లోనైందని ఎమోషనల్ అయ్యింది. By Archana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn